Thursday, 19 November 2020

దత్త సుప్రభాతం.

 రచన:శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి తాత గారు

దత్త సుప్రభాతం.
సహ్యాచలాదిహసమాగతబంధు రత్న | రత్నప్రభాచ్ఛతనుకాoతి "రాజమాన |
మాన ప్రమాద మదవజ్జనతాదురాప ! దూరాపవర్జితన వజ్జనమోహతే హమ్ ||🙏🏻🙏🏻
భా: సహ్యాద్రి పర్వతం నుంచి వచ్చిన బంధురత్నమా, రత్నప్రభ వల్లే స్వచ్ఛంగా శరీర
కాంతితో ప్రకాశించెడివాడా, అభిమానం, పొరబాటు, అహంకారము మొదలగు
దుర్గుణాలు కలవారికి అందనివాడా, నమస్కరించేడు భక్తుల మోహమును
పోగొట్టేడి ఓ దత్త దేవా! నేను నీ వాడను.🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment