Monday 16 November 2020

ధన త్రయోదశి

 


ధన త్రయోదశి

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


ఈ రోజు శ్రీ గురుడు 7 గ్రామాలకు గ్రామ పెద్దలు ఆహ్వానo మేరకు 7 రూపాలు ధరించి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లి,8 వ రూపంలో గంధర్వ పురంలోని మఠం లో వున్నారు.

జై గురు దేవ దత్త

No comments:

Post a Comment