దత్త లీలా క్షేత్ర మహత్యం...
గురు చరిత్ర..
గుప్త భావం..🙏🏻
అధ్యాయం- 52
అచేతనావస్థలో ఉండి పోయిన ఈ శరీరం లో ఉన్న ఆత్మకి మోక్షం ఇంకా లభించ లేదు. గురువు చివరి బాధ్యత గుర్తు చేస్తారు.ఈ విశ్వవ్యాపి అయిన ఆ పరమాత్మ అన్ని జీవులలో వున్నారు కనుక మిగతా జీవులకు కూడా ఈ ఆనందస్థితి చేరడానికి, తరిపజేయడానికి సహాయం చేస్తూ,సేవిస్తూ మార్గదర్శనం అయి,సేవ చేస్తేనే మీకు మోక్షం కలుగుతుంది. అంటూ తననిజస్థితి లో తాను లేకుండా కలిసిపోయి ఇక మిగిలింది ఒక్కటే.పరమాత్మ స్వరూప్.అదే గురు చరిత్ర.
అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త.
జై గురు దేవ దత్త🙏🌸🌼🕉️
No comments:
Post a Comment