దత్త లీలా క్షేత్ర మహత్యం..
గురుచరిత్ర
గుప్త బోధ...
అధ్యాయం-9..
Rajyalakshmi srinivas boddupalli.
ఈ అధ్యాయం మన సాధన లో ఏమి నేర్పు తుంది?
సాధకులు, కొంత సమయం మాత్రమే చేసే సాధనను, నిత్య కార్యక్రమాలను రోజు అంతా అనుసంధానం చేసుకొని,మనం చేసే కార్యక్రమం ని సాధనగా ఎలా మార్చు కోవాలి?
తన గురువు తన ప్రియ శిష్యులకు అన్ని సమకూరుస్తూ తన మాత్రం ఎలా ఏమి లేని వారిగా ఉండి, శిష్యులలో ఎలా సత్వగుణం పెంచుతారు?
,అసలు నిజమైన ఆనందస్థితి ఏమిటో, లౌకిక కోరికల వల్ల సుఖం వెంట దుఃఖం ఎలా ఉంటుంది అని, నిజమైన ఆనందస్థితి ఏమిటో తను అనుభవిస్తున్నది మాత్రమే అని గురువు బోధిస్తారు,
మారుజన్మలో కూడా తరిపజేసే మార్గం ఎలా తెలుసుకోవడమో,జన్మజన్మల కు సద్గురువు మనల్నిఎలా కాపాడుతారో,ఇలాంటి వివరాలు ఈ అధ్యాయం తెలుపుతుంది.
జై గురు దత్త
No comments:
Post a Comment