Saturday 7 November 2020

గురు చరిత్ర గుప్త బోధ... అధ్యాయం-8.

 దత్త లీలా క్షేత్ర మహత్యం....

గురు చరిత్ర గుప్త బోధ...

అధ్యాయం-8...🙏🏻

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


ఇంతటి సద్గురువు దొరికిన తరువాత చేయవలసిన కర్మలు, తీర్చుకోవలసిన ఋణానుబంధాలు ఈ జన్మలో మిగిలిపోతే, మరు జన్మలో ఆధ్యాత్మిక శ్రద్ద ఉండే ఇంటిలో పుట్టించ వలసిన బాధ్యత గురువుదే.


 సాధకులకు కష్టాలు గురు అనుగ్రహముతో ఎలా తగ్గించబడతాయి? ఎలా వాటిని ఎదురుకొనే శక్తి నిదానంగా వస్తుంది?ఆవేశంతో చేసిన తప్పులు మళ్ళీ కొన్ని జన్మలకు కారణం కాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి?


 జన్మలు పెరగకుండా ఎలా కాపాడుకోవాలి?ఓర్పుతో అనుభవిస్తే ప్రారబ్ధ కర్మ తగ్గించుకొని, మనం సాధన ఎలా కొనసాగించాలి?ఉత్తమ జన్మకు ఎలా వెళ్ళాలి దాని గురించి తెలిపేది ఈ అధ్యాయం.

జై గురు దత్త

No comments:

Post a Comment