ramasubbarao
Thursday, 19 November 2020
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే ఆకాశభూతలే |
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే ఆకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
బ్రహ్మజ్ఞానం అనే ముద్రతో, ఆకాశము, భూమిని వస్త్రముగా కలవాడు, మూడు స్థితులలో ప్రజ్ఞతో వుండేవాడు అయిన శ్రీ దత్తాత్రేయునికి నమస్కారము.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment