చాలా మంది మహిళలు #ఆవును_పూజిస్తుంటారు
కొత్త ఇంటి గృహ ప్రవేశానికి గోవును తిసుకోచ్చి నడి
ఇంట్లో ఉంచి దంపతులిద్దరూ పూజలు చేస్తారు
పవిత్రమైన ఆవును సాక్షాత్తు #విరాట్_స్వరుపంలో పోలుస్తారు
ఆవు ముఖంలో వేదాలు #కోమ్ముల్లో_శివకేశవులు
చెవుల్లో #ఆశ్వనీ_దేవతలు కన్నుల్లో
#సూర్యచంద్రుడు కోలువుంటారు అని #ప్రతీతి
అదేవిధంగా దంతాల్లో #గరుత్మంతుడు
#నాలుక_పై_సరస్వతీ పూర్వ భాగంలో #యముడు
దక్షిణభాగంలో #వరుణుడు_కుబేరుడు
ఎడమ వైపు భాగంలో #యక్షులు ముఖంలో #గంధర్వులు కోలువై ఉంటారు
అన్నిటికంటే ముఖ్యంగా గోమయంలో లక్ష్మీదేవి
ఉంటుందని శాస్త్రలు చెపుతున్నాయి
దేవతలందారు కొలువు ఉండే గోమాతను పూజిస్తే
అందరిని పూజించినట్టే అవుతుందని వేదాలు పండితులు చెపుతున్నారు
గోమాత ద్వాదశ నామ స్తోత్రం
ప్రథమం సురభీనమా
దిత్వీయం కృషివల్లభా
తృతీయం నందినీ నామ
చతుర్థిం క్షీరరూపిణి
పంచమం వైష్ణవ నామ
షష్టం బ్రహ్మపుత్రికా
సప్తమం యాజ్ఞరూపాచ
అష్టమం ధర్మవైభవా
నవమం వేదమాతాచ
దశమం తుష్టమానసా
ఏకాదశం శిష్టష్టా
ద్వాదశం భక్తవత్సలా
సర్వం శ్రీ గోమాత దివ్వచరణారవిందార్పాణమస్తు
No comments:
Post a Comment