Monday 26 October 2020

దత్తభక్తుడు

 దత్తభక్తుడు గా ఉండటం ఎన్నో జన్మల అదృష్టం శ్రీగురుదత్తాత్రేయస్వామి వారు చాలా మహిమ కలిగిన స్వామివారు. ఆయనను పూజించినవాళ్ళు జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని దత్తస్వామి ఇస్తారు. దత్తనామం పలకండి. మానవజన్మ ధన్యం చేసుకోండి జయగురుదత్తా దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా !

దిగంబరా దిగంబరా అవధూతచింతన దిగంబరా !!

No comments:

Post a Comment