Saturday, 24 October 2020

అక్కలకోట స్వామి

 అక్కలకోట స్వామి


ఎప్పుడూ బాల,ఉన్మాత,పిశాచ వేషం లో ఉండి, వారి కార్యక్రమం అంతా నిఘాడం గా ఉండేది.చిన్న పిల్లవానికి ఆహారం తినిపించినట్లు తినిపించాల్సి వచ్చేది.ఒక్కోసారి తినుబండారాలతో చిన్న పిల్లలలాగా ఆడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, మిఠాయి, రాళ్లు,గోళీలు దాచుకొనేవారు.1870 సంవత్సరం లో బ్రహ్మచారి బాబా అనే సాధువు స్వామి దర్శనం కోసం వచ్చారు.వారు వంట చేసుకోవడానికి తన లాక్ఖు అనే శిష్యుడిని బెల్లం కొనుక్కుని రమ్మని పంపారు.అదే సమయంలో చోళప్ప మఠం లో కూర్చున్న స్వామి ఆ లాక్ఖు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు "అని మారాము చేశారు.అక్కడే ఉన్న ఒక భక్తులు స్వామి మాటలలో సత్యం గ్రహించాదానికి బజారు కు పరుగు తీశారు.లాక్ఖు పెద్ద బెల్లం ముక్క నోటీలో పెట్టుకొని చప్పరిస్తూ వెళుతున్నాడు.ఆ వార్త విని లాక్ఖు పరుగున స్వామి పదాల మీద పడి,జిహ్వ చపల్యం జయిస్తానని ప్రమాణం చేశారు

No comments:

Post a Comment