|| సిద్ధార్థ గౌతమ బుద్ధుని ధమ్మపదం ||
Original Pali language verse in English transliteration and with my English and Telugu translations.
మూల పాళీ భాషా శ్లోకం ఇంగ్లిష్ లిపిలోనూ, నా ఇంగ్లిష్ , తెలుగు అనువాదాలతోనూ...
***
The original Pali verse in English transliteration:
***
The original Pali verse in English transliteration:
|| Deeghaa jaagarato ratti
deegham santassa yojanam
deegho baalaanaam samsaaro
saddhammam avijaanatam. ||
deegham santassa yojanam
deegho baalaanaam samsaaro
saddhammam avijaanatam. ||
***
My English rendition:
My English rendition:
|| To the wakeful, night will be long. To the weary, road will be long. To the foolish who do not know the great virtue, the worldly life (Samsaara) will be long. ||
***
***
తెలుగు సేత:
|| మెలకువతో ఉన్నవారికి రాత్రి దీర్ఘంగా ఉంటుంది. అలసటలో ఉన్నవారికి దారి దీర్ఘంగా ఉంటుంది. సద్దర్మం తెలియని వారికి సంసారం (ప్రాపంచిక జీవనం) దీర్ఘంగా ఉంటుంది.||
***
***
|| Rochishmon ||
|| రోచిష్మాన్ ||
|| రోచిష్మాన్ ||
No comments:
Post a Comment