Saturday 1 December 2018

వాణీ జయరాం

MELODIOUS...MELLIFLUOUS...GOLDEN ...COSMIC VOICE...
HAPPY BIRTHDAY TO VANI JAYARAM
🎙️
🎼 🎵 వాణీ జయరాం 🎶 🎤
ఆర్తిని గాత్రంలో నింపుకుని
సుమధుర అమృత ధారతో మన మదిని నింపిన
ఆఆ గాత్ర వాణీకి నేను సదా ఆఆ .. దాసోహం
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ .. ఆమె పాట
ఎన్నెన్నో జన్మల బంధం ఆమెదీ మనదీ ఇది నా మాట
నేను రోజులో ఎక్కువ సార్లు రిపీట్ మోడ్ లో వినేపాట
ఆనతి నీయరా ఆఆ 🎶 🎶 హరా .. ఆఆ
ఆఆ గాత్రంలో నా ఆర్తి వెలికి వచ్చి
ఆ .. నా హరునకు సమర్పితం అవుతుంది
మనసుతో వినే గాత్రం
మదిలో నింఫుకునే స్వరం
ఆఆ గాత్రంలో ఇమిడిపోయిన ఆర్తికి దాసోహం
ఎన్నో పుణ్యఫలాల వలనే ఆ గాత్రాన్ని
విని ఆస్వాదించే అదృష్టం కలుగుతుంది
నా ఈ అక్షరాలే ఆఆ గాత్రానికి సమర్పించుకునే
అక్షర సుమాలు .. చంద్రునికో నూలుపోగులా
ఆఆ గాత్రంతో మరినెన్నో సుస్వరాలను
మన మదికి అందించగలరని ఆశిస్తూ ...
ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ
భార్గవి .. 🐦
~ శ్రీమతి Bhargavi Chowdary గారికి దన్యవాదములతో ~

No comments:

Post a Comment