Wednesday, 16 October 2019

Jai Hanuman



#జై శ్రీరాం :
యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్త కాంజలిం
భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం
ఎక్కడెక్కడ రఘురాముడి కీర్తనలు జరుగుతుంటాయో అక్కడంతా అంజలి ఘటిస్తూ ఉండేవాడూ,తన్మయత్వంతో ఆనంద భాష్పాలు కారుస్తూ ఉండే రాక్షసాంతకుడైన మారుతికి నమస్కారం.🙏🙏🙏
జై శ్రీరాం....జై హనుమాన్...

No comments:

Post a Comment