Wednesday 16 October 2019

నోబెల్లు-గోబెల్లు :

#నోబెల్లు-గోబెల్లు :
సర్వదా ధర్మాన్ని సంరక్షిస్తూ
త్రికరణ శుధ్ధిగా నేటి సైన్స్ కు అందని ఎన్నో విజయాలను
ఎన్నో ఆవిష్కరణలను భారతీయ మునులు, మహర్షులు ఎప్పుడో అందించారు!!!
ఏ స్థితిలో అయినా ఎవరినీ దోషిగా చూడనివాడే నిజమైన కవి,సాధువు, శాస్త్రవేత్త.
ఒక వేళ ఎక్కడైనా దోషం కనిపించినా లోకహితం కోసం దానిని సరిదిద్దాలి !!!అంతేగాని అహాన్ని, మితిమీరిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన వారి చేష్టలు సమాజానికి కీడు తలపెడుతాయ్!!!
తస్మాత్ జాగ్రత్త!!!

No comments:

Post a Comment