Sunday 20 October 2019

భర్తృహరి సుభాషితములు :

భర్తృహరి సుభాషితములు :
భోగాలచే అనుభవింప బడ్దాం.అవిదొరకనప్పుడు కృశించిపోయాం.
తాపత్రయాదుల తపస్సు చేత మేమే దహింప బడ్దాం.కాలం గతించి పోలేదు.మేమే గతించి పోతున్నాం.ఆశ తగ్గలేదు.శరీరం వదులుతున్నాం.

No comments:

Post a Comment