Monday, 21 October 2019

#ఆత్మ నివేదన :

#ఆత్మ నివేదన :
'అన్నం పరబ్రహ్మ స్వరూపం'
అన్నారు మనపెద్దలు
మనిషికిపుష్టినిచ్చేదీ శక్తినిచ్చేదీఅన్నం
ఒకప్పుడు ఉపనయనమైన ప్రతీపురుషుడూ
కింద బాసింపట్టు వేసుకుకూచుని భుజించేవారు
ఔపోసన మంత్రంచదువుతూ
విస్తరిచుట్టూ మూడుసార్లు చేత్తోనీళ్ళు తిప్పుతూ
ఆత్మనివేదనచేసి భుజించేవారు.
ఇప్పుడుచిప్పకూడు.
~ తెలుగు రచయిత్రి శ్రీమతి R S హైమవతి గారికి దన్యవాదములతో ~

No comments:

Post a Comment