Wednesday 16 October 2019

#శ్రీరాముడు :

#శ్రీరాముడు :
"అన్ని సుగుణములు కలిగినవాడు,ఎన్ని ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు,ధర్మం తెలిసినవాడు,అందరినీ ఆదుకునేవాడు,మాటతప్పనివాడు,వీరుడు,ధీరుడు,నాస్తికులను,దేశద్రోహులను తుదముట్టించేవాడు,అన్ని శుభలక్షణములు కలిగినవాడు ఆ శ్రీరామచంద్రుడు ఒక్కడే!!ఆ శ్రీరాముడి దివ్యమార్గాన్ని అనుసరించే నాయకులవల్ల మాత్రమే భరతఖండం సుభిక్షంగా ఉంటుంది"
~వాల్మీకి మహర్షి~

No comments:

Post a Comment