#అబధ్ధాలు-అరాచకవాదం:
చెడు బహు సులువుగా మెదళ్ళలోకి ఒదిగిపోతుంది.
దానికున్న నైజం,పవర్ - చెడు తప్ప మరేది కాదు!!
ఉత్తర కొరియా ప్రజలు నేటికి బానిసలే....
మరి ఇక్కడో -
జాతికి ద్రోహం చేసినవారు జాతి రత్నాలుగా మెరిసిపోవటం!!!
సుఖదుఃఖాలను ఎవరో ఇవ్వరు.
ఎవరో వీటిని కలిగిస్తున్నారనుకోవటం అజ్ఞానం.
నేనోదే చేస్తున్నా, చెబుతున్నా అనుకోవటమూ వృధాయే.
ప్రతి మనిషి తన కర్మ సూత్రం చేత కట్టుబడి ఉంటాడు.
మునులు, మహర్షులు,కృష్ణపరమాత్ముడు అందించిన
ఆత్మవిద్యను మరచిన భారతీయునికి ప్లాస్టిక్ వస్తువులు
అందంగా కనిపిస్తుంటాయ్!!
చైతన్యమూ, బాధ్యతలేనివాడికి భ్రమలూ ఎక్కువే!!!

No comments:
Post a Comment