Friday, 11 October 2019

గ్రుడ్డివారు..గడ్డిపోచలు :

#గ్రుడ్డివారు..గడ్డిపోచలు :

దానగుణము లేనివానిని ఎన్నివిధముల వేడిననూ చేయివిదల్చడు.గడ్డిని సముద్రపు నీటిలో ముంచిననూ అది గడ్డిగానే ఉండును గాని దర్భగా మారదు కదా!!
అదే విధంగా నేటి సమాజం లో ఎందరో ప్రముఖులు,విద్యావంతులు
సద్గ్రంథాలు ఎన్ని ఉన్నా వాటిని చదువరు.
సామాజిక మాధ్యమాలలో అక్కడక్కడా మంచిపోస్టులు కనిపిస్తున్నా కనపడనట్లూ
గ్రుడ్డివారిగా నటిస్తుంటారు!!!

No comments:

Post a Comment