Monday 7 October 2019

అష్టాదశశక్తి పీఠాలు:

అష్టాదశశక్తి పీఠాలు:
లంకాయాం శాంకరీదేవీ
కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ
చాముండీ క్రౌంచపట్టణే
అలంపురీ జోగులాంబా
శ్రీశైలే భ్రమరాంబిక
కొల్హాపురే మహాలక్ష్మీ
మాహూరే ఏకవీర్యకా
ఉద్యయిన్యాం మహాకాళీ
పీఠాయాం పురుహూతికా
ఓధ్యాణీ గిరిజాదేవీ
మాణిక్యే దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ
ప్రయాగే మాధవేశ్వరీ
  జ్వాలాయాం వైష్ణవీదేవీ
  గయా మాంగళ్యగౌరికాం
  వారాణస్యాం విశాలాక్షీ
 కాశ్మీరేతు సరస్వతీ
ఈ 18-అష్టాదశ  శక్తిపీఠాలను రోజు ఒక్క సారైన స్మరించడం శుభకరం,మంగళకరం.
మిత్రులందరికీ దశరా శుభాకాంక్షలు

No comments:

Post a Comment