Thursday 10 October 2019

#నిష్కామ కర్మయోగి:

#నిష్కామ కర్మయోగి:
ప్రారబ్ద కర్మలు,
పూర్వ జన్మ సుకృతం..
ఈ జన్మలో చేస్తున్న పాప పుణ్యాలు..
ఇవన్నీ ...తెలుసుకోకుండానే ....లేక
తెలిసినా చరిత్రకు ముసుగు తొడిగి
కొందరిని నిష్కామ కర్మయోగులుగా మార్చేశాం!!!

No comments:

Post a Comment