Monday, 21 October 2019

#సదాచారం

#సదాచారం
************
దివ్యత్వానికి ప్రధాన హేతువు సదాచారం...ఆచార సంపత్తి....
కనుకనే సదాచార సంరక్షణ అవశ్యం.
ఆచార భ్రస్టుడు ఉత్తమత్వాన్ని కోల్పోతాడు!
పాపాన్ని మూటగట్టుకుంటాడు!!
పనిలోపనిగా సమాజ వినాశానికి కారణమవుతాడు!!!
~ శ్రీ రామ సమర్థ ~

No comments:

Post a Comment