Monday, 7 October 2019

#ఊర్ధ్వలోకాలు:

#ఊర్ధ్వలోకాలు:
ఆలాయానికి శిఖరం,గోపురం,ధ్వజం,మండపం,ప్రాకారం,బింబం అనేవి ప్రధాన అంగాలు.
మానవుడు ఊర్ధ్వలోకాలవైపు దృష్టిని సారిస్తున్నాడనే పరమసత్యాన్ని ఎలుగెత్తి చాటేందుకే దేవాలయ శిఖరాలు,గాలిగోపురాలు,విమానాలు,ధ్వజ స్తంభాలు ఎత్తుగా నిర్మించబడతాయ్.

No comments:

Post a Comment