Thursday 10 October 2019

#సాధుసజ్జనులు :

#సాధుసజ్జనులు :
భక్తి ఉద్యమం మెండుగా ఉన్న రోజులవి..స్వామి సమర్థ రామదాసు తన శిష్యగణం తో ఉన్న అద్భుతమైన ఫోటో అది..స్వామి సమర్థకు కుడివైపున ఉన్నది భక్తతుకారం.. ఎడమ వైపున ఉన్నది వీర శివాజీ...
మువ్వురూ భగవంతుని ప్రతినిధులే!!
అణగారిన భక్తి భావాన్ని ,
దేశభక్తిని ప్రజలలో తిరిగీ ప్రవహింపజేసిన సాధుసజ్జనులు!!!

No comments:

Post a Comment