Wednesday 7 August 2019

వీర శివాజి అతడు



##వీర శివాజి అతడు!!!
* * * * * * * * * * * * * * 
ఆ దేశ ద్రోహులు నిజాలను దాచడమేకాదు 
అభంశుభం తెలియని అమాయకుల ఊపిరిని,
వేల సంఖ్యలో జవానుల ప్రాణాలను బలిగొన్నారు!!
శ్యాం ప్రసాద్ కన్నకలలను
కశ్యప మహాముని దీవెనలను నిజం చేస్తూ 
ఆ యోధుడు కుంకుమపూల నేల కాశ్మీర్ కు ఇపుడు విముక్తి కలిగించాడు!!
ఇపుడాతడు ప్రధాని మాత్రమేకాదు 
ప్రజా బంధువు, వీర శివాజీకి ప్రతిరూపము!!
జయహో భారత్!!
జయము జయము మోడి .. నీకు జయము జయము!!!

No comments:

Post a Comment