Saturday 10 August 2019

#వైద్యో నారాయణో హరి

#వైద్యో నారాయణో హరి
* * * * * * * * * * * * * *
#అసలు నిజం
పల్లెలకు వెళ్ళకుండా, పేద వారికి సేవ చేయకుండా 
విచ్చలవిడిగా డబ్బులను దండుకుంటూ
విలాస వంతమైన జీవితాన్ని తరతరాలు అనుభవిద్దామనుకున్న డాక్టర్లకు
చెక్ పెట్టేందుకే మోడి ప్రభుత్వం NMC bill అమలులోకి తెస్తోంది!!
పనిలో పనిగా లక్షలమంది RMP డాక్టర్లకు శిక్షణను,అవసరమైన మందులను కూడా వారికి సరఫర చేయబోతోంది!!!
పేదలకు,అభాగ్యులకు సేవ చేయడమే పరమావధి అని భావించాలి డాక్టర్ వృత్తిలో ఉన్నవారు!!!!

No comments:

Post a Comment