Wednesday 7 August 2019

గోదా దేవి జయంతి :(Andal Jayanthi)



#గోదా దేవి జయంతి :(Andal Jayanthi)
* * * * * * * * * * * * * * * * * * * * * * *
ఉత్తర ఫల్గుని నక్షత్రం 
శనివారం 
నేడు గోదా దేవి జయంతి.తమిళ నాడులో ఆండాళ్ గా పిలువబడుతుంది.
ఓ సాధారణ భక్తురాలు , ఆండాళ్ పరంపరలో మొట్ట మొదటి సన్యాసిని,కవయిత్రి సాక్షాత్తు శ్రీనివాసుడినే పెళ్ళాడినవేళ !!!
ఆ గోదా దేవి, శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు మనందరికి మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ - 
మరింత సమాచారం,గోదా దేవి చరిత్రకై ఈ క్రింది లింక్ లో ఉన్న వీడియో తిలకించగలరు.
గోదాదేవి చరిత్ర ( History of Goda Devi / Andal)
https://youtu.be/cNeHF6LI7fI

No comments:

Post a Comment