24 అక్షరల గాయత్రి మంత్రం:
ఋషి ప్రోక్త గాయత్రి మంత్రము లో ఉండవలసినది 24 అక్షరాలే.
గాయత్రీ మంత్రము:
ఓం తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
పురాతన భాస్కర యంత్రములో ఉన్నది ఈ 24 అక్షరాలే . ప్రముఖ తెలుగు,ఆంగ్ల కవి రోచిష్మాన్ గారి అభిప్రాయమూ ఇదే!!
ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతి రోజు శుచి , శుభ్రత, నిష్ఠతో జపించడం వలన కీర్తి,యశస్సు,దివ్య తేజస్సు,సుఖ సంతోషాలు,సకల శుభాలు మన సొంతమవుతాయి.

No comments:
Post a Comment