“విముక్తి ” ---------- ఉన్నత సిధ్ధులను , ఆత్మ జ్ఞానాన్ని కలిగిఉన్న మహాత్ములు సామాన్యంగా మనోమయకోసం నుండి విముక్తిని పొందుతారు. దానికి అర్థం వారికి మనసు ఉండదనికాదు, క్రిందన ఉన్న ప్రపంచానికి వారిని కట్టిపెట్టి ఉంచిన ఆవరణాన్ని పూర్తిగా తొలగించుకున్నారని అర్థం. ~ మాతా శారదాదేవి ~
No comments:
Post a Comment