Saturday 9 November 2019

#త్రికరణశుధ్ధి కరువైతే???

#త్రికరణశుధ్ధి కరువైతే???
* * * * * * * * * * * * * * *
అతిశయోక్తులు...అలంకారాలూ...
అక్షర ఐశ్వర్యం అనుకునేరు!!!
త్రికరణ శుధ్ధి కరువైనపుడు
మీ కలం లో పులుముకున్న
అసంబధ్ధ, అబధ్ధ భావాలవి!!!
~ రాచమల్లు రామచంద్రా రెడ్డి ~

No comments:

Post a Comment