Monday 11 November 2019

ముక్తి

ముక్తి
——
ముక్తి అని పిలవబడే స్వేచ్చను పొందడానికి
ఎవరైనా సంసారమనే సాగరాన్ని
ఈదగలగాలి,
లేదా దానిని దాటించేవారెవరైనా ఉండాలి!!!
~ పరమహంస యోగానంద ~

No comments:

Post a Comment