౧.
దత్త నామము జపము చేయివానికి వేరే జపములు అవసరము లేదు
౨. దత్త పాదోదకమును శిరముపై చల్లుకొను వానికి వేరే పుణ్యతీర్ద స్నానము తో పనిలేదు౩. దత్త పాదములను సదా హృదయమునందు నిలిపిన వానికి యజ్ఞయాగాదులతో పనిలేదు౪. దత్త లీలలను గానము చేయువానికి దానములతో పనిలేదు౫. దత్తనామామృతాన్ని తాగిన వాని మీద కలిప్రభావము ఉండదు
No comments:
Post a Comment