ఇది భారతంలోని మాట-
కలియుగం అంతానికి 'శంబళ' అనే గ్రామంలో కలికి అవతారమైన బ్రాహ్మణుడు విష్ణుయశుడు అనే పేరుతొ పుడతాడు.అతడికి చదవకుండానే శాస్త్రాలు,వేదాలు అవగతమౌతాయి.సకలఆయుధాలు సమకూరి సార్వభౌముడై బ్రాహ్మణ బృందాలతో దుష్టులనుసంహరించి ధర్మస్థాపన,అ
శ్వమేధయాగంచేస్తాడు.కృతయుగం ఆరంభమౌతుంది.
No comments:
Post a Comment