Wednesday, 5 September 2018

Collections from mythilipoetry

# Collections from mythilipoetry
*************************************
వెళ్ళమన్నది నేనేలేరా
ఏమేం కోల్పోతావో అనుకుని
ఉట్టినే దేన్నో అట్లా
ముట్టేసుకుని ఇట్టే
తిరిగొచ్చేసేస్తావనిఎట్లా
తట్టిందో వెర్రిబుర్రకి
సుఖంగా ఉన్నావా అని పదిరవై సార్లు అడుగుతా
హాయిగానే ఉన్నా అంటే నాకెందుకునిద్రపట్టదు?
ముక్తి వద్దు వంద జన్మలకి
ముడులు వీడిపోనే వద్దు
మధుర ఘనత మనకెందుకురా
వచ్చినంత యశం చాలదా ?

No comments:

Post a Comment