డంబము,దర్పము వంటి అవిద్యారూపముల నుండి రక్షణను ఇస్తూ
నిత్య,శుధ్ధ, ముక్త స్వభావము కలిగి
శృతి, జన్మ రాహిత్యము ప్రసాదిస్తూ,
యోగ భూమిలో, జ్ఞానభూమిలో నిరంతరం సంచరిస్తూ
తన ఎఱుకను త్రికరణ శుధ్ధిగా
భగవంతుని తత్వాని నమ్మినవారికే వ్యక్తపరుస్తున్న
తల్లి శ్యామలా దేవికి నమస్కరిస్తున్నాను!!!
No comments:
Post a Comment