Thursday 25 April 2019

#బ్రహ్మ పావనము

#బ్రహ్మ పావనము
* * * * * * * * * *
ప్రకృతి, పచ్చదనము
పారే నీరు, సెలయేరు
పక్షుల కిలకిలారావం
పాడిపంటలు
హాయిని గొలిపే సంగీతం
హితమును కోరు సాహిత్యం
సాధు సజ్జనుల అమృతవాక్కు
భక్తుని కీర్తన
నిర్గుణమగు ఆత్మయందు శోభిల్లుతున్నది నేనే!!!

ఈ సత్యమునకు  విరుద్దముగ ప్రవర్తించిన వారు
కడు దుఃఖితమైన పాపపు కర్మలను అనుభవించక తప్పదు అని ఎఱుగుము!!!!!!
~ అమ్మ సరస్వతి ~

No comments:

Post a Comment