Sunday, 21 April 2019

సాధు సజ్జనులు

#
సాధు సజ్జనులు
* * * * * * * * *
పాప పుణ్య స్వర్గ నరక, వివేకా వివేకములు ఎన్నటికి ఒక్కటి కాజాలవు.
ఇహపరలోక వివేకము సంపూర్ణముగా లేనిచోట సర్వము నిరర్థకము.
కండ్లు కలవాడే మోసపోయెడి చోట గుడ్డివాడు  ఇక ఏమి చేయగలడు?
అందుకే నియమవంతులను
సదాచారమును రక్షించువారిని
సాధు సజ్జనులను , వారి మాటలను
మౌనముగా ఆశ్రయించాలి,అనుసరించాలి!!!
~ ఆది శంకరుడు ~

No comments:

Post a Comment