Saturday, 27 April 2019
Friday, 26 April 2019
చరిత్ర లో కొన్ని నిజాలు
via ..Jai Sankar
చరిత్ర లో కొన్ని నిజాలు చదవండీ
హిందూ ధర్మ సోదరులారా..
హిందూ ధర్మ సోదరులారా..
ఈ చిత్రం బీకానేర్, రాజస్థాన్‌లోని ఒక సంగ్రహాలయంలోనిది.
పీ.ఎన్.ఓక్ గారు అక్బర్ మహాన్ కైసే? (అక్బర్ మహిమాన్వితుడు ఎలా అయ్యాడు?) అని ఒక పుస్తకం రాసారు. మన చరిత్రకి పట్టిన పైత్యం పేరు సెక్యూలర్ చెద. ఫలితంగా మన జాతిని నిర్వీర్యం చేసిన ప్రతివాడిని మన చరిత్ర పుస్తకాలు, హీరోగా కీర్తిస్తాయి.
అక్బర్‌లాంటి స్త్రీలోలుడు బహుశా ప్రపంచ చరిత్రలోనే లేడని, ఆయన జనానాలో అతడి కామానికి బలి అయిన 5000 వేలకి పైగా ఆడవాళ్ళు మ్రగ్గిపోతుండేవారని, అక్బర్ నుమాయిష్, మేలాలు నిర్వహించి, ఆ విపణిలో అక్బర్ బురఖా వేసుకుని తిరుగేవాడు. విపణికి వచ్చిన మహిళలలో అందమైన యువతులను ఎంచుకుని తన సైనికుల ద్వారా వాళ్ళని ఎత్తుకుపోయి అనుభవించి తన జనానాలో పారేసేవాడు. అటువంటి అక్బర్‌ని మన చరిత్ర పుస్తకాలు “అక్బర్ ది గ్రేట్” అంటూ పొగడ్తలతో నింపేస్తాయంటారు పి.ఎన్.ఓక్.
పైగా అక్బర్ మత సామరస్యత కోసం దీన్-ఏ-ఇలాహీ అనే నూతన ఒరవడిని స్థాపించి హిందు-ముస్లిము సఖ్యత కోసం గొప్ప సేవ చేసాడని కూసేవారికి కొదవ లేదు. ఈ నూతన ఒరవడిలో హిందు మహిళలను పెళ్ళి చేసుకున్న ముస్లిము యవకులు కనిపిస్తారు కానీ, ముస్లిము మహిళలను పెళ్ళి చేసుకున్న హిందు యువకులు కనిపించరు. అది ఆయన సామరస్యత. కానీ మన సిక్(సెక్యులర్)గాళ్ళు ఇదే విషాయాన్ని పదేపదే అక్బర్ గొప్పతనంగా ఎకరువు పెడుతుంటారు.
ఇంక చిత్రంలోని విషయానికి వద్దాం.
రాజస్థాన్ ఎందరో వీరులకి జన్మస్థలి. వీదేశీ మూకలను ధైర్యంగా ఎదుర్కొన్న భూమి. ఆయా వీరుల తల్లులు, అక్క-చెల్లెళ్ళు, భార్యలు కూడా అదే రకమైన శ్రౌర్య, ప్రతాపాలను చూపించారు. వారి త్యాగ, బలిదానాల కారణంగా భారతీయ సంస్కృతి ఇప్పటికీ ధృడంగా నిలచి ఉంది.
అంటువంటి వీరాంగనలలో కిరణ్ దేవి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఆమె అక్బర్ పై కత్తి దూసి తన మాన సంరక్షణకి నడుము కట్టిన వీర నారీమణి. ఈ సంఘటన నౌరోజీ మేలాలో జరిగింది. మేలాకి వెళ్ళిన అక్బర్ దృష్టి కిరణ్ దేవీ పైన పడింది. ఆమెని ఎలాగైనా పొందాని తలంచాడు అక్బర్.
అమెని పట్టి తీసుకురావడానికి అక్బర్ తన గుప్తచరులను పంపాడు. ఆమె మేవాడ్ మహారాణా ప్రతాప్ సింగ్ చిన్న తమ్ముడైన శక్తిసింగ్ కూతురు. బీకానేర్, రాజస్థాన్ యొక్క ఫృధ్విరాజ్ రాఠోర్‌తో ఆమె వివాహం జరిగింది.
అక్బర్ ఒక పక్క ఫృద్విరాజ్‌ని యుద్ధం పేరు చెప్పి వేరే ఊరు పంపి, అక్బర్ మిమ్మల్ని పిలుస్తున్నాడని కిరణ్‌కి కబురుపంపాడు. రాజాజ్ఞతో అక్బర్‌ని కలవడానికి వచ్చిన కిరణ్ పై బలత్కారం చేయబోయాడు అక్బర్. కిరణ్ తన ఒరలో ఉన్నకత్తి తీసీ అక్బర్ పై విజృంభించింది. ఊహించని పరిణామంతో భీతి చెందిన అక్బర్ నన్నువదిలేయి ఇంక నుండి ఇటువంటి మేలాల నిర్వహణ చేయనని, కాళ్ళ బేరానికి వచ్చి ప్రాణం రక్షించుకున్నాడు. ఈ ఘటనతో భయ-భ్రాంతుడైన అక్బర్ మళ్ళీ ఎప్పడూ మేలాల నిర్వహణ చేయించలేదట.
ఈ చిత్రం అదే విషయాన్ని వివరిస్తున్నప్పటిది.
పైన ప్రస్తావించిన అక్బర్ వ్యవహార శైలి నేపధ్యంలో ఒక సారి మన జాతీయ ఆదర్శాలకి, సాంస్కృతిక వారసత్వానికి ఆదర్శమైన శివాజీ వ్యవహార శైలి కూడా ఒక సారి పరికించండి. వ్యత్యాసం ఎంతో స్పష్టంగా బోధపడుంతుంది.
శివాజీ సైనికులు యద్ధానంతరం ఒక అందమైన ముస్లిము యువతిని బంధించారు. ఆమెని శివాజీకి కానుకగా ఇచ్చి పదోన్నతి పొందాలనుకున్నారు. ఆ సైనికులు మీకోసం బహుమతి తెచ్చామని ఆమెని శివాజీ ఎదుట నిలబెట్టారు. సైనికులపైన కోపోద్రికుడైన శివాజీ, నా సైనికులు పెద్ద పొరపోటు చేసారు, క్షమించు తల్లి అని ఆమె కాళ్ళపైన పడ్డాడు. నా తల్లే కనుక నీ అంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకెంత అందగా పుట్టేవాడినో కదా అని అంటూ ఆమెను రాజలాంఛనాలలో ఆమె ఇంట దిగబెట్టించాడు శివాజి.
మన చరిత్రలో ప్రముఖంగా ఎన్.సి.ఇ.ఆర్.టి.సి. పుస్తకాలు అటువంటి శివాజీకి కేటాయించినవి ఒక్కపేజి. కాని మన చరిత్ర పుస్తకాలు అక్బర్ పొగుడుతూ పుంఖాను పుంఖాలుగా రాస్తుంటాయి.
Thursday, 25 April 2019
#బ్రహ్మ పావనము
#బ్రహ్మ పావనము
* * * * * * * * * *
ప్రకృతి, పచ్చదనము
పారే నీరు, సెలయేరు
పక్షుల కిలకిలారావం
పాడిపంటలు
హాయిని గొలిపే సంగీతం
హితమును కోరు సాహిత్యం
సాధు సజ్జనుల అమృతవాక్కు
భక్తుని కీర్తన
నిర్గుణమగు ఆత్మయందు శోభిల్లుతున్నది నేనే!!!
ఈ సత్యమునకు విరుద్దముగ ప్రవర్తించిన వారు
కడు దుఃఖితమైన పాపపు కర్మలను అనుభవించక తప్పదు అని ఎఱుగుము!!!!!!
~ అమ్మ సరస్వతి ~

Wednesday, 24 April 2019
బ్రహ్మ వస్తువు
#బ్రహ్మ వస్తువు
* * * * * * * *
సర్వత్ర వ్యాపించియుండెడి ఆత్మ లేదా బ్రహ్మ వస్తువే సత్యము.
మిగిలిన చరాచర ప్రపంచమతయు మాయయని సాధువు నిశ్చయించుచున్నాడు!!
బ్రహ్మ వస్తువు ప్రళయానికి,పాపములకు లోబడునది కాదు.
ఎన్ని వికారాలు ఈ వస్తువును సమీపించినా అది తన ఉనికిని కోల్పోదు!!
సరికదా ఆ బ్రహ్మ వస్తువు స్వయం ప్రకాశమై
ఆత్మ నిష్ఠుడైన బ్రహ్మచారి చుట్టు , సాధువు చుట్టు
వలయాకారం లో ప్రకాశించు చున్నది!!!
జై గురుదత్త!!!

Sunday, 21 April 2019
Teachings of Gurudatta
అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఆకాశం లో ఉన్నా
నేను ఎచట సంచరిస్తున్నప్పటికి
ఆత్మ నిష్ఠుడైన భక్తుని హృదయం లో
సదా కొలువై ఉంటా!!!!
నేను ఎచట సంచరిస్తున్నప్పటికి
ఆత్మ నిష్ఠుడైన భక్తుని హృదయం లో
సదా కొలువై ఉంటా!!!!
జై గురుదత్త
#హితుడు
#హితుడు
* * * * * *
అనంత జన్మలయందలి వాసనలచే
నీ యందుండు మాలిన్యములను
లీలగా నీకు తెలియపరుస్తూ
సారాసారా విచారముచే
నీకు తెలియకుండా
నీలో ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తూ
నీ జ్ఞాన నేత్రాన్ని చైతన్యపరుస్తూ
నీలోనే నిక్షిప్తమై ఉన్న
సూర్యకాంతి తేజోమయమైన
ఆత్మ జ్యోతిని
ఎఱుకగా నీకు చూపగలవాడే
నీ హితుడు, సన్నిహితుడు, సాధు సజ్జనుడు!!!

#Traditional India
#Traditional India
* * * * * * * * * * * *
Both Soundarya & Aishwarya are great grand daughters of M.S.Subbulakshmi... They influence the youngsters with the traditional music & their ethnic dressing style ..
Bless You Both Soundarya and Aishwarya.
~ With Ashwinisujaysingh ~

#నిప్పుల కొలిమిలో సీమాంధ్ర
#నిప్పుల కొలిమిలో సీమాంధ్ర
* * * * * * * * * * * * * * * * *
పాలకుల భూదాహం...
సెజ్జుల పేరుతో మోసాలు
పల్లెను , ప్రకృతి తల్లిని
హతమార్చిన పాపం!!!!
వెరసి సీమాంధ్రలో ఇపుడు కురుస్తున్నవి
వానలు కాదు ....
ప్రళయాగ్నిలా దూసుకవస్తున్న పిడుగులు!!!
* * * * * * * * * * * * * * * * *
పాలకుల భూదాహం...
సెజ్జుల పేరుతో మోసాలు
పల్లెను , ప్రకృతి తల్లిని
హతమార్చిన పాపం!!!!
వెరసి సీమాంధ్రలో ఇపుడు కురుస్తున్నవి
వానలు కాదు ....
ప్రళయాగ్నిలా దూసుకవస్తున్న పిడుగులు!!!
సాధు సజ్జనులు
#
సాధు సజ్జనులు
* * * * * * * * *
పాప పుణ్య స్వర్గ నరక, వివేకా వివేకములు ఎన్నటికి ఒక్కటి కాజాలవు.
ఇహపరలోక వివేకము సంపూర్ణముగా లేనిచోట సర్వము నిరర్థకము.
కండ్లు కలవాడే మోసపోయెడి చోట గుడ్డివాడు ఇక ఏమి చేయగలడు?
అందుకే నియమవంతులను
సదాచారమును రక్షించువారిని
సాధు సజ్జనులను , వారి మాటలను
మౌనముగా ఆశ్రయించాలి,అనుసరించాలి!!!
~ ఆది శంకరుడు ~

Thursday, 18 April 2019
Monday, 15 April 2019
ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977) 2
శిలనొక్క ప్రతిమగా...మలచింది నీవే...
ఆ ప్రతిమనీ.. దైవముగా...కొలిచింది నీవే...
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం....
ఆ ప్రతిమనీ.. దైవముగా...కొలిచింది నీవే...
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం....
మదినొక్క గుడివోలే...మలచింది నీవే...
ఆ గుడిలోనే కరుణతో...వెలసింది నీవే....
ఆ గుడిలోనే కరుణతో...వెలసింది నీవే....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా... జాబిల్లి అనుబంధం....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా... జాబిల్లి అనుబంధం....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
నీ చెంతగ ఎన్నాళ్ళున్నా...నిన్ను చేరుకోలేదు...
ఎదుట ఉన్న పారిజాతం ..ఎదను చేర్చుకోలేదు...
ఎదుట ఉన్న పారిజాతం ..ఎదను చేర్చుకోలేదు...
అపరంజి కోవెల ఉన్నా..అలరారు దైవం ఉన్నా...
ఆ గుడితలుపులు ఈనాడే తెరచుకున్నాయి...లోనికి పిలుచుకున్నాయి....
ఆ గుడితలుపులు ఈనాడే తెరచుకున్నాయి...లోనికి పిలుచుకున్నాయి....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కడలి నిండ నీరున్నా..కదలలేని నావను నేను..
అడగాలని మదిలో ఉన్నా.. పెదవి కదపలేకున్నాను..
నావకు తెరచాపనై...నడిపే చిరుగాలినై...
కలలో.. ఇలలో ..నీ కోసం పలవరించేనూ...నీలో కలిసిపోయేనూ...
అడగాలని మదిలో ఉన్నా.. పెదవి కదపలేకున్నాను..
నావకు తెరచాపనై...నడిపే చిరుగాలినై...
కలలో.. ఇలలో ..నీ కోసం పలవరించేనూ...నీలో కలిసిపోయేనూ...
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం....ఉమ్మ్...ఉమ్మ్..
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం....ఉమ్మ్...ఉమ్మ్..
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఎం. బాలయ్య
నేపధ్య గానం: బాలు, సుశీల
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఎం. బాలయ్య
నేపధ్య గానం: బాలు, సుశీల
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు ...ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..

కొలువైతివా దేవి నాకోసము...కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ....తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ....తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు... ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...
ఎంత తొందరలే హరి పూజకు... ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు...
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల....
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల....
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....
ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్...ఉమ్మ్....ఉమ్మ్...ఉమ్మ్...
చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల
What is it that sees?
" What is it that sees? The physical eyes? No. It is the mind. When the mind looks through the eyes, then it sees; when it withdraws , it sees nothing."
Jai Gurudatta!!!
Jai Gurudatta!!!
ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా.. చిరుగాలికా..
ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా.. చిరుగాలికా..
ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నన్నే తలచి మదిలో వలచి
నన్నే తలచి మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ...
కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నన్నే తలచి మదిలో వలచి
నన్నే తలచి మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ...
కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
పొందు కోరి పొంచిన పరువం
పొందు కోరి పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ..
ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా చిరుగాలికా
ఉరకలు వేసే నీటికా సెలయేటికా..
లాల లలల లలాలల
లాల లలల లలాలల
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
పొందు కోరి పొంచిన పరువం
పొందు కోరి పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ..
ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా చిరుగాలికా
ఉరకలు వేసే నీటికా సెలయేటికా..
లాల లలల లలాలల
లాల లలల లలాలల
చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఎం. బాలయ్య
నేపధ్య గానం: సుశీల
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఎం. బాలయ్య
నేపధ్య గానం: సుశీల
Friday, 5 April 2019
Happy Ugadi
మిత్రులందరికి శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది
ఉగాది పండుగ ప్రకృతి పరి రక్షణకు, ధర్మానికి కేంద్ర బిందువు.
ప్రతి పండుగలో పరమార్థం ఇమిడి ఉంటుంది.పండుగలన్నీ ఋతుపరమైనవి,పురాణేతిహాస సంబంధమైనవి.ఇవి ఆధ్యాత్మికచింతనను, ఆరోగ్యాన్ని,సోదర ప్రజలు, మిత్రుల పట్ల సౌహార్దభావాన్ని పెంపొదిస్తాయి.
ఇదే యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్చిన్నంగా ప్రవహిస్తున్న సనాతన, ధార్మిక,సజీవ, హైందవ సంస్కృతి!!!
ఈ ఉత్కృష్టమైన సంస్కృతి భారత దేశానికే సొంతం.
ప్రతి పుట్టను, చెట్టును, పల్లెను,తల్లిని, పాడిపంటలను పూజించన పుణ్యభూమి ఈ దేశం.
అయితే నేడు ఈ ధర్మానికి విరుధ్ధంగా మాతృదేశాన్ని కించపరచేలా మాట్లాడుతున్న దేశద్రోహులు,
అభివృధ్ధి పేరుతో మోసపూరితంగా పల్లెలను, ప్రకృతిని, పాడిపంటలను కాటేస్తున్న పాలకులు,
తల్లిలా పూజించబడే స్త్రీని, కుటుంబ గౌరవాన్ని మంటగలుపుతున్న చానల్లు, సినెమాలు ,
ఈ దుర్మార్గాలను ప్రోత్సహిస్తున్న వారందరికీ భగవంతుడు త్వరలో బుధ్ధిచెప్పాలని మనమంతా ఒక్కటిగా ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిద్దాం.
మిత్రులందరికి శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Subscribe to:
Posts (Atom)