అక్క మహా దేవి వచనములు:
శుధ్ధ సత్వగుణ సంపన్నుడవై
ప్రాపంచిక విషయభోగాలను అనుభవించడంతోగాని
ధన గౌరవ మర్యాదలతోగాని
యౌవన సౌందర్యాలతోగాని
అలంకరణలతోగాని
ఆనందాన్ని పొందాలనే పిచ్చి భ్రమను వదిలిపెట్టి
పసిబిడ్డలాంటి హృదయ నిర్మలత్వంతో శ్రధ్ధాభక్తియుక్తుడవై
ఈశ్వరతత్వంలో శాశ్వత ఆనందం కోసమే
ఈ జీవితాన్ని ఉధ్ధరించుకొవాలి!!!

No comments:
Post a Comment