Tuesday, 31 December 2019

DO YOUR DUTY

DO YOUR DUTY
Shiva Protecting People & also Always Meditating Vishnu Busy Taking Avatar to Protect Dharma Brahma Busy in Creation From this we can Notice One thing Even if they are Gods, they are Doing Their Duty, Hard work & Effort Nothing can be Achieved if we don't do our Duty & Efforts

Keep Rising

A kind word today is a happy thought tomorrow.

Sunday, 29 December 2019

Devi Durga

Ae maa bhavani,bless this bharat bhoomi again. Devi Durga is the Mother of all creations. Endowed with three eyes, the divine Mother has manifested in thousands of forms to accomplish different tasks in this universe.

Saturday, 28 December 2019

కీడు నరకాలు,క్రింది లోకాలు:

కీడు నరకాలు,క్రింది లోకాలు:

గోవధ నిషేధచట్టం విషయంలో పప్పు బామ్మ సాధువుల సత్యాగ్రహానికి ఓర్వలేక కాల్పులకు ఆదేశించింది.అప్పట్లో ఓ సాధువు ఆ బామ్మకు,వారి కుటుంబానికి,అలాగే ఆ దుష్టురాలి కుటుంబాన్ని అభిమానించి, అనుసరించే వారికి క్రింది లోకాలు,కీడు నరకాలు తప్పవని శపించాడు.ఆ శాపఫలితంగా సదరు కుటుంబసభ్యులు ఏవిధంగా బలి అయ్యారో చూసేఉంటారు.కనుక దుష్టులతో సహవాసం,దుష్టులను అనుసరించడం ప్రాణాలకే ముప్పు అని గ్రహించాలి.

Monday, 23 December 2019

గురువులు వీరు:

గురువులు వీరు:
ఋషులు,పరమయోగులు,భక్తకవులు,సాధుసజ్జనులు  మౌనము ద్వరా తమలోను ,బాహ్య ప్రపంచమునందు భగవంతుడిని చూడగలరు.
కీడు లోకములు,క్రిందిలోకములూ వీరికి ఎఱుకే!!
జీవుని స్వభావ సంస్కారాలను ఉన్నతంగా తీర్చిదిద్దటానికి
ప్రత్యక్షంగాను,పరోక్షంగాను
ఈ సత్పురుషులు చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు.
పరమ పూజ్యులు,గురువులు వీరు.

Saturday, 21 December 2019

Steel yourself

India strikes back.
A storm is coming. Steel yourself!!
Come on Bharath ...Come on....

O Mahadev!

Like Nandi, may our every thought be directed towards you
O Mahadev!

మనోమాలిన్యాలు

నీళ్ళ తొట్టిలోంచి ముంచి తీస్తే మార్పిడులు జరిగిపోతాయా?
ముందు మీ మనోమాలిన్యాలు కడిగేసుకోండి!!!

Wednesday, 18 December 2019

Love of a Mother

Even greatest of the Poets and writers.. were not able to describe the love of a mother!
🙂

Tuesday, 17 December 2019

Save Dharma

Speak in a language that Adharmis can understand.

I support CAA and NRC

I support CAA and NRC
I have birth certificate. My name is on the Ration Card. I have AadharCard. I have driving license. I have passport. I have pancard. I have voter id. I have a phone number. I have postal address. Then why should i oppose CAA and NRC?

Monday, 16 December 2019

Namonarasimha

Always remember ,Adharma may come and go. Dharma is here to stay.
Bhagavan Narasimha Will look into the matter.
He has been waiting... to avenge the humiliations done to His lands and His people  and to restore the true dharmik way...

Sunday, 15 December 2019

Post by V Srilatha

— మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు కాఫిర్లయ్యారు.
__ నెహ్రు, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు. భారతీయులు ఎర్రి పప్పులయ్యారు.
__ ముస్లింలు కాశ్మిరీలు అయ్యారు. కాశ్మీరీ పండితులు శరణార్థులయ్యారు.
__ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్ బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో).
__ హిందువులంటే అసహనం కలిగినవారు లౌకిక వాదులయ్యారు. నిజమైన లౌకికవాదులని సాంఘీ ఉగ్రవాదులన్నారు.
__ మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్ మేధావులయ్యారు. నిజమైన మేధావులని 'భక్తులు' అన్నారు.
__ జవాన్లని చంపిన ఉగ్రవాదులని నిరుపేద ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే జవాన్లని ఉగ్రవాదులన్నారు.
__ దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ హక్కన్నారు.
__ రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట. బకర్-ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వాతంత్రం.
__ ముస్లింలని, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం వాదించటం మత ఛాందసo అయింది.
__ హాఫిజ్ సయ్యద్,హుర్రియత్ లీడర్లని శాంతి దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు.
__ 'భారత్ మాతాకి జై' అంటే మత తత్వం అట. 'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ ప్రకటనా స్వేచ్ఛ'
మన దేశంలో లౌకిక వాదులు ప్రమాదాలని అర్ధం చేసుకోకుండా భయానక ప్రరిస్థితుల వైపుకు దేశాన్ని తీసుకెళ్తున్నారు.
--------------------------------------------
1) *Moghuls became Indians and Indians became Kafirs.*
2) *Nehru-Khan-Maino became Gandhis and Indians became fools.*
3) *Muslims became Kashmiris and Kashmiri Pandits became refugees.*
4) Bangladeshis became Bengalis and Bengalis couldn't celebrate Durga Puja in soon to become *West Bangladesh*
5) *Those who are intolerant of Hindus became Secular and the real secular people became Sanghi terrorists.*
6) The Maoists and UrbanNaxals became Intellectuals and the Intellectuals became Bakhts.
7) *Terrorists became 'sons-of-poor-headmasters' who killed/beheaded army men and the army men became human rights violators who used guns on these peaceful terrorists.*
😎 The wood used for Asthi became an environmental concern while the land used for burials became secular birth rights.
9) *The wool used in Rakhi during Rakshabandan hurt sheep but thousands of goats slaughtered in the most cruel manner during Bakri Eid became religious freedom.*
10) Appeasement became secular while Equality became Communal.
11) *RSS org. became terrorists but Hafiz Saheb and Hurriyat netas became pinnacles of nationalism and peace.*
12) *Bharat Mata Ki Jai became communal while Bharat Tere Tukde Honge was called "Freedom Of Expression."*
13) Divide And Rule became inclusive and Sabka Saath Sabka Vikas became division.
*A very dangerous situation is being created in the country by the so called secular people, without realising the poisonous end.
— V Sri Lalitha

Saturday, 14 December 2019

వీర శివాజి స్పూర్తి



భారతీయత,సనాతన ధర్మం లో ఉన్న గొప్పతనం ప్రపంచానికి చాటిచెబుదాం.
వీర శివాజి స్పూర్తితో
దేశద్రోహులకు బుధ్ధి చెబుదాం..
No matter how difficult it gets,
No matter how frightful it gets,
As long as I live, I will never lose hope, I will fight on!
I will not rest until I have reclaimed my beloved Bhārata from the mlecchas.
~ Shivaji Maha Raj ~

కదిరి నృసింహుడు

Kadiri Nrusimhudu కదిరి నృసింహుడు Annamayya Keerthana 
Singer : Shri Bala Krishna Prasad
ప :
కదిరి నృసింహుడు
కంభమున వెడలేవిదితముగా సేవించరో మునులు

చ : ఫాలలోచనము
భయదోగ్ర ముఖముజ్వాలామయ కేశరములునూకాలరౌద్ర సంఘటిత దంతములుహేలాగతి ధరియించుక నిలిచే


చ : ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులుగడగడ నదరెడి కటములునూనిడుత నాలుకయు నిక్కు కర్ణములునడియాలపు రూపై వెలసే
చ : సకలాయుధములు సహస్ర భుజములువికట నఖంబులు వెసబూనీవెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడుప్రకటపు దుష్టుల భంజించేనిదివో
Being timid is not a characteristic of a true Bhā́ratiya;

Be fierce, be assertive, dominate your adversaries and bring out the #Narasimha within you!
https://youtu.be/9B7-XHvwzQg

Thursday, 12 December 2019

కమలదళం అంటే భారతీయ దళం..

Eshwar VishnubhotlaFollow
#బీజేపీ అమిత్ షా,నడ్డా,యోగి,ఫడ్నవిస్... ఇంకా అనేకమంది నేతలు..కుటుంబ నేపథ్యంలో కాక నాయకత్వ లక్షణాలు,పరిపాలన దక్షతతో బీజేపీలో మోడీ వారసత్వం కోసం పోటీ పడతారు.. ఆరోగ్యకరంగా..సకారాత్మక దృక్పధంతో..
బీజేపీ మార్గదర్శనం,శిక్షణ అలాంటిది..బీజేపీతో నాన్నల, మావయ్యల,మావగార్ల పార్టీ నేతలు,ఎప్పుడు ఎవడు వెనకనుండి పొడుస్తాడో అని నిత్యం అభద్రతా భావంతో ఉండే నాయకత్వం,అలాంటి పార్టీలు,వాళ్ళ కార్యకర్తలు పోల్చుకోవడం,పోటీ పడడం,మాటలు తూలడం ఏందో?
బీజేపీ అల్లాటప్పా పార్టీ కాదు..ఒక సుదీర్ఘ లక్ష్యంతో.. ఇంకో అర్ధ శతాబ్దం పాటు ఈ దేశాన్ని పరిపాలించి,గతంలో జరిగిన తప్పులన్ని సరిచేసి భారత కీర్తి పతాక ని ప్రపంచ వ్యాప్తంగా రెప రెప లాడించడానికి సంఘ్ చేసిన సంకల్పం..బలమైన పునాది
బీజేపీతో ఉన్నామని చెప్పుకోపోవడమే గర్వకారణం,వ్యక్తిగతంగా ఏం చెయ్యలేకపోయినా కనీసం బీజేపీకి ఓటేస్తే చాలు దేశానికి జరిగే మంచిలో నాదీ భాగస్వామ్యం ఉంది అనిపించేలా చెయ్యడం ఆ పార్టీ నాయకత్వ లక్షణం..వినమ్రత
నాయకుడిగా ఎదగాలి అనుకునే వారికి అద్భుతమైన,సుదీర్ఘ దృష్టి కల వేదిక.. కమలదళం అంటే భారతీయ దళం..

Wednesday, 11 December 2019

Best Radios :

Best Radios :
Biggest Diwali Sale🤩🤩
Free Shipping!!!
Up to 80% OFF💝
Click>>https://ban.ggood.vip/JSAG

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
ధవళ వర్ణ శరీరముతో,ఝటలు ధరించి,చేతిలోశూలము ధరించిన క్రుపాకరుడు,క్రుపాసింధువు సర్వ రోగములు హరించు శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
అస్య శ్రీ దత్తాత్రేయ స్రోత మహామంత్రస్య ,భగవాన్ నారద ఋషి:,,అనుషుత్ చందః,శ్రీ గురు దత్తాత్రేయ ప్రసాద సిద్దర్ద్యే స్తోత్ర పారాయణ వినియోగః.
నారద పురాణం లో భగవాన్ నారద మహర్షి రచించిన ఈ దత్తాత్రేయ మహామంత్రం పటించిన వారికి దత్తాత్రేయని,అనుగ్రహం,సాక్షాత్కారం కలుగుతుంది.
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧ ||
సృష్టి కర్తయు, అజ్ఞ్నాన స్థితిని నిర్మూలించు వాడు,భావ బంధముల విముక్తి కారకుడు అయిన శ్రీ దత్తాత్రే యునికి నమస్కారం
జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే || ౨ ||
జనన మరణముల నుంచి విముక్తి ,మనస్సు దేహం పవిత్ర పరచువాడు,దయాముర్తి,దిక్కులనే వస్త్రాలు గా కలవాడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౩ ||
బంగారు వర్ణ శరీరము కలవాడు,సృష్టి కర్తయు, వేద శాస్త్రం లను అవపోసకుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము
హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౪ ||
పొట్టి,పొడుగు,సన్నము,లావును,కుల గోత్ర రహితుడును,పంచ భూతములతో ప్రకాశించు వాడును అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౫ ||
యజ్ఞ కార్యములలో కర్త,కర్మ,క్రియలే కాక యజ్ఞం నందు ప్రితికరుడై ,యజ్ఞ స్వరూపు సిద్ద్ధుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||
సృష్టించిన బ్రహ్మ,స్థితి అయిన విష్ణు,లయకారుడు అయిన శివుడుగా త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౭ ||
యోగ భోగ్యము లు కలిగి ,భోగి యు,యోగులలో యోగ్యుడయి ,జ్ఞానము నందు ఆసక్తి కలిగించు పంచేద్రియములు జయించిన వాడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే || ౮ ||
దిక్కులనే అంబరముగా కలవాడు,దివ్యరూపమును ధరిచిన వాడు,పూర్ణ బ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే || ౯ |
భారతభూమిలో జంబుదీపం మాతాపురO లో నివసించి,జనులకు జయమును కలిగించు వాడును అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము .
భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే || ౧౦ ||
బంగారు భిక్ష పాత్రలో కరవీర గ్రామంలో గృహములలో అనేక రుచికర పదార్ధములను గ్రహించు శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.,
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే ఆకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౧ ||
బ్రహ్మజ్ఞాన౦ అనే ముద్ర తో ,ఆకాశము,భూమిని వస్త్రముగా కలవాడు,మూడు స్థితులలో ప్రజ్ఞతో వుండేవాడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౨ ||
చిన్మయానందంలో పరబ్రహః స్వరూపుడై దేహ,విదేహ రూపుడు అవధూత అయిన, శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౩ ||
సత్య స్వరూపుడు,సత్య ధర్మ సదాచార పరాయణుడు , సత్య ఆశ్రయుడు,అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౪ ||
శూలము ఒక చేతిలో,గధ ఒక చేతిలో ధరించి ,వనములయండలి సుగంధ పుష్పములతో మాల ధరించిన వాడు,యజ్ఞ సూత్రము ను
ధరించు వాడు,ఆయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే || ౧౫ ||
నాశనము,వినాశనము లేనివాడు,పరాత్పరుడు ను,స్త్రోత్రములకు ముక్తి కలిగించు శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౬ ||
జ్ఞానం విద్య అనే పర శ్రేయస్సు,ధనము అనే ఇహ శ్రేయస్సు ,అత్మస్వరుపుడు,గుణ నిర్గుణుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే || ౧౭ ||
కామ,క్రోధ లనే శత్రువులను నాశనము చేసి,జ్ఞానము,విజ్ఞానము లను అనుగ్రహించి సర్వ పాపములను శమింప జేయగల శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||
ఈ శ్రోత్రం పటించిన మహా దివ్య స్వరూపుడు అయిన దత్తాత్రేయదర్శనం,దత్తాత్రేయ అనుగ్రహం కలుగుతుందని నారద విరచిత నారదపురాణం లో నారద మహర్షి చే కిర్తిచ బడినది.తెలుగులో అనువదించ బడింది.
 ముఖ్యంగా ఈ రోజు పసుపు రంగు పువ్వులను స్వామికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలను చేకూరుస్తాడు ... 
దేవతలకు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు అత్రి మహర్షి తన తపోబలంతో వారికి సాయపడతాడు. ఆయన సహధర్మచారిణి అయిన అనసూయాదేవి, పాపభారాన్ని మోయలేకపోతోన్న నదులకు, తన పాతివ్రత్య మహిమచే తిరిగి పవిత్రతను ప్రసాదిస్తుంది. అలాంటి పుణ్య దంపతులను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు, ఆ దంపతుల అభీష్టం మేరకు 'మార్గశిర శుక్ల చతుర్దశి' రోజున వారి బిడ్డగా జన్మిస్తారు. ఒకే దేహంతో త్రిమూర్తులు తమని తాము అత్రికి దత్తత చేసుకున్న కారణంగా ఆ శిశువుకి 'దత్తాత్రేయుడు' అని అత్రి దంపతులు నామకరణం చేస్తారు.
మూడు తలలు ... ఆరుచేతులు గల ఆ శిశువు నుదుటపై ఊర్ధ్వ పుండ్రంతోను, మెడలోను ... జబ్బలకి ... ముంజేతులకి రుద్రాక్షలు ధరిస్తాడు. శంఖు చక్రాలు ... త్రిశూల ఢమరుకలు ... కమండలం జపమాల ధరించి మహా తేజస్సుతో వెలిగిపోసాగాడు. అలాంటి దత్తాత్రేయస్వామికి అవతార పరిసమాప్తి లేదు. యుగయుగాలుగా ఆయన వుంటూనే ఉంటాడు ... తన అవతారకార్యమైన జ్ఞాన .. యోగ విద్యలను భోదిస్తూ వుంటాడు. దత్తాత్రేయుడు వేదపురుషుడు అనే విషయాన్ని తెలియజెపుతూ నాలుగు వేదాలకు సంకేతంగా ఆయన పాదాల చెంత నాలుగు కుక్కలు కనిపిస్తుంటాయి.
దత్తాత్రేయుడి ఆదేశం మేరకు ఆయన భక్తులను అనుగ్రహించడానికి పక్కనే కామధేనువు వుంటుంది. ఏడుమార్లు స్మరించినంత మాత్రానే వెంటనే అనుగ్రహించే దత్తాత్రేయుడు, మేడిచెట్టు నీడలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాడు. మానవాళికి జ్ఞానామృతాన్ని అందించే కార్యక్రమాన్ని ఆయన అవధూతల రూపంలో కొనసాగిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో శ్రీపాద శ్రీవల్లభులు ... శ్రీ నృసింహ సరస్వతి ... మాణిక్య ప్రభు మహారాజ్ ... అక్కల్ కోట మహారాజ్ ... శిరిడీ సాయిబాబా ఆయన అవతారాలుగా చెప్పబడ్డారు.
విశ్వగురువుగా ఉపనిషత్తులచే చెప్పబడుతోన్న దత్తాత్రేయుడు, ఆధ్యాత్మిక సాధనకు మూలమైన జ్ఞానము .. యోగ విద్యలను అందిస్తూ వస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ రూపంలో పరీక్షిస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గితే, వాళ్ల జీవితం ధన్యమైనట్టే. బ్రహ్మకు మంత్ర విద్యను .. వశిష్ఠుడికి యోగవిద్యను ... ప్రహ్లాదుడికి ఆత్మవిద్యను ... పరశురాముడికి శ్రీ విద్యా మంత్రాన్ని దత్తాత్రేయుడు ఉపదేశించాడు. అంతే కాకుండా యదుమహారాజుకి ... హనుమంతుడికి ... సుబ్రహ్మణ్యుడికి ఆయన జ్ఞానభోద చేశాడు.
బలహీనుడైన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయస్వామి అనుగ్రహంతోనే వేయి చేతులను పొంది మహా పరాక్రమవంతుడు అనిపించుకున్నాడు. ఇలా ఎంతో మంది మహర్షులకు ... మహారాజులకు ... సామాన్యులకు వారు కోరిన దానిని బట్టి జ్ఞానం, ఆరోగ్యం, ఆయుష్షు, సంతానం , సౌభాగ్యం , సంపదలు , మోక్షం అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఆయన మార్గశిర శుక్ల చతుర్దశి రోజున జన్మించినప్పటికీ, 'మార్గశిర పౌర్ణమి' రోజున ఆయన జయంతిని జరుపుకోవడం దత్త సంప్రదాయంగా వస్తోంది.
అత్యంత విశిష్టమైన ఈ రోజున దత్త పీఠాలను దర్శించడం ... అక్కడి పాదుకలకు నమస్కరించడం ... మేడిచెట్టుకి ప్రదక్షిణలు చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. గురుపరంపరలో గల అవధూతలు కొలువైన ఆలయాలను దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయి. ఈ రోజున దత్తాత్రేయ స్వామి ప్రతిమకు షోడశోపచార పూజ చేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన, 'గురుగీత'... 'గురుచరిత్ర' పారాయణం చేయడం వలన సమస్త కోరికలు సిద్ధిస్తాయి
అవతారములు
దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ అవతారాలు:
కాలాగ్ని శమనుడు
యోగిరాజ వల్లభుడు
దత్తయోగిరాజు
జ్ఞానసాగరుడు
శ్యామకమలలోచనుడు
శ్యామకమలాలోచనడు
అత్రివర్ధుడు
సంస్కారహీన శివరూపుడు
ఆదిగురువు
దిగంబరదత్తుడు
విశ్వాంబరావధూత
దేవదేవుడు
దత్తావధూత
దిగంబరదేవుడు
కాలాగ్ని శమనుడు
సిద్ధరాజు
మాయాముక్తావధూత
లీలా విశ్వంభరుడు
సర్వేజనా సుఖినోభవంతు
From - Veda samskruti

నీతి బోధలు

ఆ నాటి బాపుల నుండి నేటి పone లు,సూడో రచయితల వరకు అందరి కళ్ళు,అందరి రచనలు స్త్రీ సౌందర్యము,శృంగారము వైపే!!
వారు చెడటం...ఇతరుల మనసులను మైలపరచడం!!!
మారనప్పుడు నీతి బోధలు ఎందుకు???

Veer Shivaji



The unknown future belongs to those who know their past.
#JaiBharathmatha
మళ్ళీ చెబుతున్నాం...వీర శివాజీల శకం ఆరంభం అయ్యింది...ఇక దుష్టులకు, దుర్మార్గులకు, దేశద్రోహులకు నూకలు చెల్లిపోతూనే ఉంటాయ్..
సత్యానిది,ధర్మానిదే అంతిమ విజయం..

Say no to Christmas trees

A single two-metre plastic tree has a carbon footprint of 40kg CO² Plastic trees cant be recycled because they contain plastic & metal Tress contain PVC, which produces cancer-causing substances during manufacture Say no Christmas trees Save the Environment

Thursday, 28 November 2019

ఆదివారం

*ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం.....*
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||
తాత్పర్యం:
మాంసం తినడం,
మద్యం తాగడం,
స్త్రీతో సాంగత్యం,
తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు. ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించాయి .దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా.
అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.
మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.
ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి .అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి.
ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.
ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు.
మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి. అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి.
అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు.
మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు .మధ్యాన్ని తాగే వారు కాదు.
కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది.
ఈ పోస్టు హిందూ సోదరులకు ఉత్సాహాన్ని మరియు నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. దీన్ని పాటించడానికి ప్రయత్నించండి...
*|| ఓం నమః శివాయ ||*

Wednesday, 27 November 2019

కైవల్యోపనిషత్తు

ప్రపంచములో ఒక చిన్న ప్రాణిని ద్వేషించినా మనము మొక్షార్హత కోల్పోతాము అనే వేదము చెపుతోంది.
అయితే, ద్వేషము ప్రాణి మీద కాదు దాని ప్రవర్తన మీద అని గమనించి మసలుకొనమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. (
కైవల్యోపనిషత్తు )

My " cigarette " series.

My " cigarette " series.
1# आज फिर तुम्हें खोने का डर नहीं
तुम आए हो कुछ इस तरह
रात दरवाजे के बाहर मेरे
आने पर सच ! तुम्हारे
जाते पैरों के
निशान देखे
मैंने |
Neहा

Cigarette series

Cigarette series

Here I m gifting u all a poetry form called " Cigarette " coined by Amrit Raj , a brilliant literary mind.
Its a way to express urself
Beautifully n poetically in limited wrds...
Simple steps n rules dear..
First line of seven wrds
Each successive line gets lessened by a wrd...n thus u gt d format of
7, 6 , 5, 4 , 3, 2 ,1.
Remind urself to present a complete thought or idea..
I personally love this format ....n lucky to gt it by heart frm sch a learned teacher .
Heartiest thanks n gratitude @ Amrit raj sir.
Here goes my frst cigarette of my cigarette series-
Dedicated to Amrit Raj sir...
1# The cold war of our turned egoes
You keep mum , I speak not
But trying to talk mutely
Dear ! dishonest we are
Follow the enmity
Get apart
Farewell.
Neहा

" सिगरेट " सीरीज

" सिगरेट " सीरीज
2# शब्द पढा़ तुमने , मौन को दरकिनार कर
शब्दों के बीच मैं खड़ी थी
रुको ! शब्दों में नहीं कहा ,
शब्दों के बीच में ,
अनलिखे अाखरों में ,
फिर पढ़ना ,
पाओगे |
Neहा

"सिगरेट " सीरीज

"सिगरेट " सीरीज
3# कि आओ ! फिर से निपटारा कर लें
मेरी वफ़ा , वादों , रस्मों को छोड़कर
मेरे पास कुछ नहीं है
सुनो! बताओ तो ज़रा
तुम्हारा क्या है ?
खाली हाथ ?
समझी |
Neहा

" सिगरेट " सीरीज

" सिगरेट " सीरीज
4# बेतरतीब होना अच्छा लगता है यूँ मुझे
फिर कभी बिखरने का डर नहीं
और ना हीं झूठी उम्मीद
कि तुम आओगे अचानक
कहोगे चलो सँवारे
फिर से
तुम्हें |
Neहा

NEW DISCOVERY OF POETRY CALLED "CIGARETTE"

NEW DISCOVERY OF POETRY CALLED "CIGARETTE"
WITH MY FRIEND Neha Kumari
we heard sonnets, couplets, hiku, tanka,elegy,odd etc each one have its own identity and immense poetic quality, in the same manner my friend learned the new format called "cigarette" under the guidance of her beloved teacher SRI AMRIT RAJ
In this format each successive line gets lessened by a word, thus you got the format--7,6,5,4,3,2,1
remind yourself to present a complete thought or idea--
here I go for the poem----
my heart said something and then nothing
such things happen to me often
my heart hears something nothing
now time to ask
am I friend
or not
dear!
======================================== thanks to Neha Kumari and SRI AMRIT RAJ

నాథూరామ్ గాడ్సే

5 నవంబర్ నాథూరామ్ గాడ్సేని ఉరితీసిన రోజు
నాథూరామ్ గాడ్సే ఒక స్వాతంత్ర సమరయోధుడు.
ఇతను గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు.
ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు.
ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు.
తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు.
"గాంధీజీ" ని తాను ఎందుకు చంపవలసి వచ్చిందో ఆనాటి పరిస్థితులేమిటో పూర్తిగా వివరిస్తూ లిఖిత పూర్వకంగా కోర్టుకు స్వదస్తూరి తో "గాడ్సే" ఇచ్చిన వాంగ్మూలానికి ఇది తెలుగు అనువాదము.
నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి ఇప్పుడూ ఉన్నాయి. ఇది నెను 28 ఫిబ్రవరి 1935న సావర్కర్ కి రాసిన ఉత్తరంలో విధితమౌతుంది. నేడు కూడా నావి అవే అభిప్రాయాలు.
గాంధీజీ తో నాకు శతృత్వం లేదు. పాకిస్తాన్ ఏర్పాటు విషయం లో ఆయన మనసు స్వచ్ఛమైనదని ప్రజలు అంటారు. నా మనసులో దేశ భక్తి తప్ప ఏమీ లేదు అని చెప్పగలను.
విభజన తరువాత ఏర్పడ్డ తీవ్ర భయానక పరిస్థితులు కేవలం గాంధీజీ వల్ల ఉత్పన్నం అయ్యాయని నేను భావిస్తాను.
హత్య చేసిన తరువాత నా పై ప్రజలకి తీవ్రమైన అభిప్రాయం ఏర్పడుతుందని తెలుసు.
సమాజం లో నాకు ఉన్న గౌరవం అంత తుడిచిపెట్టుకుపోతుంది.
వార్తాపత్రికలు నన్ను ధారుణంగా చిత్రీకరిస్తాయని కూడా తెలుసు, ఐతే నిజాన్ని భూస్థాపితం చేసేంతగా దిగజారిపోతాయని ఊహించలేదు.
వార్తాపత్రికలూ ఎపుడు నిస్పక్షపాతంగా రాయలేదు.
వారు ఒక మనిషి వ్యక్తిగత ఆలోచనలకి తక్కువ ప్రధాన్యతనిచ్చి, దేశ శ్రేయస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే దేశ నాయకులు దేశ విభజన పాకిస్తాన్ ఏర్పాటు స్వీకరించే వారు కాదు.
వార్తాపత్రికలూ నాయకుల పొరపాట్లను కప్పు పుచ్చేవి. దాని వలన దేశ విభజన సులువు ఐపోంది.
ఇలాంటి భ్రష్టు పట్టిన వార్తాపత్రికల వలన నా మనసు చలించనివ్వలేదు. పాకిస్తాన్ ఏర్పాటు కాకపోయి ఉంటే స్వతంత్రం వచ్చేది కాదు అని కొందరు వాదిస్తారు. నేను ఆ వాదనని అంగీకరించను. లీడర్లు తమ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి ఈ వాదన ముందుకి తెచ్చారు.
గాంధేయ వాదులు తమ శక్తి తో స్వతంత్రం తెచ్చాము అంటారు.
అదే నిజమైతే వారు బ్రిటిష్ వారి పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనని తమ శక్తితో ఎందుకు ఆపలేకపోయారు.
నా దృష్టిలో గాంధీ మరియు ఆయన అనుచరులది ఒకటే వ్యూహం.
ముందు వారి చెప్పిందా దాన్ని వ్యతిరేకించాలి తరువాత కాస్త చర్చలు జరిపినట్టు ప్రజలకి చూపి ఆ పిదప ఒప్పుకున్నట్టు వ్యవహరించాలి.
ఇలాగే పాకిస్తాన్ రూపురేఖలు అంగీకరించారు.
15 ఆగస్టు 1947 కపటపూర్వకముగా పాకిస్తాన్ ని అంగీకరించారు.
పంజాబ్ బంగాల్ మరియు సింధ్ ప్రాంతం లోని నివసిస్తున్న హిందువుల గురించి ఎవరు ఆలోచించలేదు.
దేశాన్ని ముక్కలు చేసి ఒక మతపరమైన ముస్లిం దేశానికి తెర లేపారు.
పాకిస్తాన్ ని వ్యతిరేకించిన వారందరిని మాట మౌఢ్య శక్తులుగా అభివర్ణించారు.
జిన్నామాటలు విని మతం ఆధారంగా ఏర్పడ్డ దేశాన్ని మాత్రం స్వీకరించారు. ఈ పరిణామం వలన చాలా కలత చెందాను.
పాకిస్తాన్ ఏర్పడిన పిదప భారత కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న హిందువుల భద్రతకై తగు చర్యలు చేపట్టి ఉంటే నా మనసు శాంతించి ఉండేది.
పాకిస్తాన్ లోని కోట్లాది హిందువులని వారి భద్రతని నీళ్ళు వదిలి వారు పాకిస్తాన్ వదిలి రాకూడదు అని కాంగ్రెస్ వారు వాదించారు.
అలా అక్కడి హిందువులు ముస్లింల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. నాకు ఇవి గుర్తుకు వచ్చినపుడు నా రక్తం ఉడుకుతుంది. ప్రతినిత్యం అక్కడ వేలాది హిందువుల హత్యలు జరిగేవి. 15000 సిక్కులని తూటాలతో కాల్చి ఛంపేశారు. వేలాది హిందూ మహిళలని వివస్త్రలని చేసి నగ్నంగా ఊరేగించారు. వారిని పశువులూ అమ్మినట్టు సంతలొ అమ్మెవారు.
ఇది భరించలేని లక్షలాది హిందువులు ఆస్తులు ఇళ్ళు వదిలి మతం మానం రక్షించుకోడానికి పారిపోవలసి వచ్చింది. వారి సంఖ్య ఎంత ఉందంటే వారు బారులు తీరి వస్తున్న గుంపు 40 కిలోమీటర్లు పొడవు ఉంది.
దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు సరి కదా వచ్చే వారికి ఆకాశమార్గం ద్వారా ఆహారం వెదఛల్లడం మినహా ఏమీ చేయలేకపోయింది.
ఈ అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కి విన్నపం చేసినా లేక మీరు అత్యాచారాలు కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ముస్లింల భద్రతకి భంగం కలగవచ్చు అని బెదిరించిన ప్రయోజనం ఉండేది. ఇవేమీ భారత ప్రభుత్వం చేయలేదు.
భారత ప్రభుత్వం కేవలం గాంధీజీ కనుసైగల మీద నడిచెది. పూర్తి భిన్నమైన వైఖరి తో ఉండే వారు గాంధీజీ. పాకిస్తాన్‌లో ఉన్న హిందువుల అత్యాచారాల పై వాస్తవాలు రాసిన పత్రికలని హిందూ-ముస్లింల మధ్య భేదాలు సృష్టించే పత్రికగా ముద్రవేసేవారు.
వారి పై చట్టపరమైన అపరాధలు నమోదు చేసేవారు. వాటి పై ప్రెస్ ఎమర్జెన్సీ ఆక్ట్ అనుగుణంగా చర్యలు చేపట్టేవారు. నాకు కూడా బోలెడు నోటీసులు వచ్చాయి.(ఆ రోజుల్లో) 16000 రూపాయల జామీను అడిగారు. ఇలాంటి 900 చర్యలు చేపట్టారని మొరార్జీ దేశాయి అన్నారు.
ఇంతే కాదు ప్రెస్ సభ్యుల మాటలు అస్సలు ఖాతరు చేయలేదు. హిందువుల పై ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా లేదా ముస్లింలకి వ్యతిరేకంగా గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇవన్ని చూశాక ఇక శాంతియుతంగా గాంధీగారిని ఒప్పించగలనని ఆశ సన్నగిల్లింది. పాకిస్తాన్ లో ముస్లింల చేతుల్లో అక్కడ హిందూ జాతి హిందూ సంస్కృతి నాశనం అవ్వడానికి మూల కారణం గాంధీ.
సరైన రాజకీయ చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి హిందూ సంహారం జరిగి ఉండేది కాదు. చరిత్రలో ఎన్నడు హిందువులు ఇంతటి ఊచకోతకి గురికాలేదు. పరిశీలించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ముస్లింల సమస్యలని పరిష్కరించే సమయం లో గాంధీజీ హిందూ ప్రజల మనోభావాలని ఎన్నడు గౌరవించలేదు.
అప్పటికే అహింస అనే ముసుగులో ఎంత రక్తపాతం జరిగిందంటే పాకిస్తాన్ పక్షాన ఏది వినడానికి భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పటి వరకైతే పాకిస్తాన్ లో మత అహంకార పాలన కొనసాగుతుందో అప్పటివరకు భారత్ లో అశాంతి నెలకొని ఉంటుందన్నది స్పష్టం ఐపోంది.
అయినా గాంధీ ముస్లిం లీగ్ నేతలకంటే పక్షపాత ధోరణి తో పాకిస్తాన్ ని వెనకేసుకుని వచ్చేవారు.
ఇలాంటి పరిస్థితులలో ఆయన పూర్తిగా ముస్లిం అనుకూల హిందూ వ్యతిరేక శరతులతో ఆమరణ నిరాహార దీక్షకి దిగారు.
ఆ షరతులు ఏమిటంటే పాకిస్తాన్ నుండి తరిమివేయబడి ఢిల్లీ లో మసీదులలో ఆశ్రయం పొందిన హిందువులను తక్షణం ఖాళీ చేయించడం.
ఈ షరతులు నిరాహారదీక్ష పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించారు.
ఈ సంఘటన జరిగిన రోజున ఢిల్లీ లో ఉన్నాను. అవి చలికాలం రోజులు భారీ వర్షం పడుతుంది.
పాకిస్తాన్ నుండి తరిమివేయబడ్డ వారు కట్టు బట్టలతో వచ్చారు నిలువ నీడ లేదు ఐనా ఆ వర్షం లో తీవ్రమైన చలిలో పసిపిల్లల తో సహా మసీదులు ఖాళీ చేయించారు.
గాంధీ తన నిరాహారదీక్ష ద్వారా మంకుపట్టు పట్టి పంతం నెగ్గించుకున్నాడు. వారికి మరో ఆశ్రయం చూపే ప్రయత్నా చేయలేదు.
వారిలో కొందరు గాంధీ నివాసం ఉన్న విలాసవంతమైన బిర్లా హౌస్ చేరి తమకి ఆశ్రయం కల్పించామని కొరినా గాంధీ మనసు చలించలేదు.
ఎంతటి కఠొరమైన వ్యక్తి మనసు ఐన ఇది చూస్తే మనసు కరిగిపోతుంది. ఇది కళ్ళారా చూసిన నేను తట్టుకోలేకపోయాను. నా మనసు కకావికలం అయిపోయింది. ఈ శరణార్ధులు విల్లశాల కోసం మసీదులలో ఉంటున్నారా. నాయకులు చేసిన తప్పిదాలకి తమ ఇల్లు వాకిలి చెట్టు పుట్ట వదిలేసి ప్రాణమానాలు దక్కించుకోవడానికి వచ్చిన వారికి ఈ దుస్థితా అనిపించింది. విభజన కారణంగా సంభవించిన ఈ వాస్తవాల పై గాంధికి పూర్తి అవగాహన ఉంది.
ఆదేసమయం లో అటు పాకిస్తాన్ లో ఒక్క గుడి గానీ ఒక్క గురుద్వారా గానీ సురక్షితంగా లేదు. తమతమ ప్రార్ధన స్థలాలని ఎలా అపవిత్రం చేశారు వచ్చిన శరణార్ధులు కళ్ళారా చూశారు. ఢిల్లీ కి వచ్చిన శరణార్ధూలకి నిలువ నీడ లేనపుడు వ్యర్ధంగా ఉన్న మసీదులలో ఉంటే తప్పు ఏమిటి. ఈ పరిస్థితులని కల్పించినది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు. మానవతా దృక్పధం తో కూడా నిరుపయోగం గా ఉన్న మసీదులు వాడుకోకూడదు అని నిబంధనలు పెడితే ఎలా? మంకు పట్టుపట్టి మసీదులు ఖాళీ చేయించిన గాంధీ మరో ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదు.
గడ్డ గట్టె చలిలో చెట్ల కింద జీవనం సాగించాల్సిన అవసరం వారికేందుకు. పాకిస్తాన్ లో ఉన్న దేవాలయాలు హిందువులకి అప్పగించాలని ఎందుకు గాంధీ కోరలేదు?
దీనిని బట్టి గాంధీ అహింసావాదం ఒట్టి బూటకం అని తెలిపోయింది.
తన నిరాహార దీక్ష విరమించడానికి పాకిస్తాన్ లో ఉన్న హిందువుల సంరక్షణకి ఎటువంటి షరతు విధించలేదు. ఒక వేళ షరతు విధించినా అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు ఖాతరు చేయరని ఆయన చనిపొయినా వెంట్రూకంత బాధ కూడా వారికి ఉండదని ప్రపంచానికి తెలిసిపోయేది.
గాంధీ దీక్ష జిన్నా పై ఎటువంటి ప్రభావం చూపదని ఇదివరకే అనుభవాపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు.
ముస్లిం లీగ్ వారు ఆయన్ని లెక్క చేయరని కూడా తెలుసు.
ఆఖరికి గాంధీ హస్తికలు భారత్ సహా పలు దేశాల్లోని వివిధ నదులలో కలిపినా వారి కోసం పలుమార్లు నిరాహార దీక్ష చేసి హిందువుల మెడలు వంఛినా పాకిస్తాన్ మాత్రం సింధునది లో కలపడానికి ఎంత ప్రాధేయపడినా అంగీకరించలేదు.
ఇక పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం విషయానికి వద్దాం. సర్దార్ పటేల్ మాటల్లోనే ఆయన ఏమన్నారో విందాం. ఏ ప్రభుత్వాన్ని ఐన వారి నిర్ణయం మార్చుకోమనడం చాలా కష్టం కానీ భారత ప్రభుత్వం మాత్రం కాశ్మీర్ ని కుట్రపూరితంగా ఆక్రమించినందుకు వారికి ఇవ్వాల్సిన 55 కోట్ల పరిహారం నిలిపివేసిన నిర్ణయాన్ని నిరాహార దీక్ష వలన మార్చుకోవలసి వచ్చింది.
పాకిస్తాన్ కాశ్మీర్ పై దురాక్రమణ చేసి చాలా భూభాగాన్ని ఆక్రమించినందున 55 కోట్ల పరిహారం ఆపివేయాలని ప్రభుత్వం భారత ప్రజల ప్రతినిధిగా తీసుకున్న నిర్ణయం.
ఆ భూభాగం భారత ప్రజలది ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి.
ఐతే కేవలం ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి దీక్ష చేస్తాను అని మంకు పట్టు పట్టి బ్లాక్ మైల్ చేసినందువలన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
అపుడు నాకు అనిపించింది గాంధీ పాకిస్తాన్ పక్షపాతం ముందు దేశ ప్రజల మనోభావాలకి విలువలేదు.
జడ్జీ గారు తీర్పులో ఇలా రాశారు. బొంబాయికి చెందిన న్యాషనల్ గార్డియన్ పత్రిక 17 జనవరి 1947 న ఇలా రాసింది. "భారత దేశాన్ని ఘోరంగా వంచించిన నెహ్రూ ప్రభుత్వం.
పాకిస్తాన్ విధ్వంసం ద్వారా సహించలేనిది గాంధీజీ నిరాహారదీక్ష వల్ల సాధించింది".
దేశ ప్రజలని కిరాతకంగా హతమార్చిన దేశానికి ఎదురు డబ్బులు ఇచ్చే కిరాతక చేర్య మేము సమర్ధించలేము అని జడ్జి పేర్కొన్నారు.
ముస్లింలు స్వాతంత్రానికి విరుద్ధంగా ఉన్నారు.
ఐనా గాంధీ పాకిస్తాన్ పక్షాన మాట్లాడేవారు.
ఆయన్ని ఆపే శక్తి దేశం లో లేకపోయింది.
ఇటువంటి పరిస్థితిలో హిందువులని ముస్లింల అత్యాచారాల నుండి కాపాడటానికి ఒకే ఉపాయం మిగిలిపోయింది.
గాంధీని అంతమొందించడం మినహా మార్గం లెదు.
గాంధీ ని రాష్ట్ర పిత అంటారు కానీ ఆయన తండ్రి పాత్ర పోషించడం లో దారుణంగా విఫలం అయ్యారు.
దయా దాక్షిణ్యం లేకుండా దేశాన్ని రెండు ముక్కలు చేసేసారు.
ఆయన మనస్పూర్తిగా విభజన కి వ్యతిరేకంగా నిలబడినట్లైతే ముస్లిం లీగ్ గానీ బ్రిటిష్ వారు గానీ తలొగ్గక మరో మార్గం ఉండేది కాదు.
దేశం లో చాలా శాతం విభజనకి వ్యతిరేకం ఐనా గాంధీ దేశాన్ని మోసం చేశారు.
అలా ఆయన పాకిస్తాన్ కి జన్మనిచ్చిన రాష్ట్రపిత అవుతారు గానీ యుగాలుగా ఉన్న భారత్కి కాదు.
ఆ విధంగా రాష్ట్రపిత అని పిలిపించుకుంటూ నా భారత్ ని ముక్కలు చేసిన వ్యక్తిని హత్య చేయడం ఆ దేశ పుత్రుడిగా నా కర్తవ్యం గా భావించి గాంధీ హత్యకి పూనుకున్నాను.
నాథూరామ్ గాడ్సే ఒక స్వాతంత్ర సమరయోధుడు.
ఇతను గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు.
ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు.
గాంధీ హత్య
భారత్-పాకిస్తాన్ విభజనని గాంధీ వ్యతిరేకింఛారు.
ఆ సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు.
ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే
, గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు.
హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు.
గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.
స్వతంత్ర భారతదేశం లో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాడ్సే
గాంది పుట్టిన దేశం లో గాడ్సే కూడ పుట్టాడు... మరి గాంది జివీతం చదవడం ఎంత ముఖ్యమో గాడ్సే జీవిత చరిత్ర చదవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం...
స్వాతంత్ర్యం వచ్చాక గాంది బతికితే 10 సంవత్సరాలు కావచ్చు..
కాని గాడ్సే త్యాగం చేసిన జీవితకాలం సుమారుగా 50 సంవత్సరాలు... మరి ఎవడైతే ఈ యింత జేవితాన్ని దేశం కోసం త్యాగం చేయగలడు...??
గాడ్సే గాంధి ని చంపాలనుకునేదానికి RSS వ్యతిరేఖం అనితేలిసి తానే సంఘ కార్యక్రమాల నుంచి తప్పుకున్నాడు....
గాడ్సే లో దేశభక్తి, త్యాగం, ప్రేమ నేర్పింది RSS భావజాలమే అయినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయానికి దానితో దూరంగా ఉండటమే మేలని RSS కు దూరం అయ్యాడు...
గాంధీజీ బతికి ఉంటె కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ధారాదత్తం చేసే యోచనలో మన అప్పటి ప్రధాని నెహ్రు మరియు పాకిస్తాన్ ప్రధాని జిన్నా కుట్ర పన్నుతున్నారని దీనికి గాంధీజీ మద్దతు దొరికితే యిచ్చే ఆలోచనలో ఉన్నారు...
అఖండ భారతాన్ని చీల్చడం యిష్టం లేని గాడ్సే దానిని ఎలాగైనా భగ్నం చేయాలని దీనికి గాంధీజీ ని హత్యా చేయడమే ఉత్తమ నిర్నయంగా బావించి ప్రణాళిక రూపొందించాడు....
గాడ్సే కుటుంబానికి గాడ్సేనే ఆధారం కాని ఆయనకు దేశ భావిషత్తు ముందు తన కుటుంబ సమస్య చిన్నగా కనిపించింది.. దేశం కోసం మరో త్యాగానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు.. మరి గాంధీజీ ని చంపిన తర్వాత పారిపోవాలని చూడలేదు.. గాంధీ ని చనిపోగానే ఎక్కువగా రోదించింది.. గాడ్సే నే.... గాడ్సే త్యాగం మరువరానిది... ఒక వీరుడిలా తన ప్రాణాల్ని భారత మాత కోసం బలియిచ్చిన త్యాగమూర్తి...
యిది ఎవరు నమ్మినా నమ్మక పోయినా నిజం..
జై హింద్ భారత మాతా కి జై....