Eshwar VishnubhotlaFollow
#బీజేపీ అమిత్ షా,నడ్డా,యోగి,ఫడ్నవిస్... ఇంకా అనేకమంది నేతలు..కుటుంబ నేపథ్యంలో కాక నాయకత్వ లక్షణాలు,పరిపాలన దక్షతతో బీజేపీలో మోడీ వారసత్వం కోసం పోటీ పడతారు.. ఆరోగ్యకరంగా..సకారాత్మక దృక్పధంతో..
బీజేపీ మార్గదర్శనం,శిక్షణ అలాంటిది..బీజేపీతో నాన్నల, మావయ్యల,మావగార్ల పార్టీ నేతలు,ఎప్పుడు ఎవడు వెనకనుండి పొడుస్తాడో అని నిత్యం అభద్రతా భావంతో ఉండే నాయకత్వం,అలాంటి పార్టీలు,వాళ్ళ కార్యకర్తలు పోల్చుకోవడం,పోటీ పడడం,మాటలు తూలడం ఏందో?
బీజేపీ అల్లాటప్పా పార్టీ కాదు..ఒక సుదీర్ఘ లక్ష్యంతో.. ఇంకో అర్ధ శతాబ్దం పాటు ఈ దేశాన్ని పరిపాలించి,గతంలో జరిగిన తప్పులన్ని సరిచేసి భారత కీర్తి పతాక ని ప్రపంచ వ్యాప్తంగా రెప రెప లాడించడానికి సంఘ్ చేసిన సంకల్పం..బలమైన పునాది
బీజేపీతో ఉన్నామని చెప్పుకోపోవడమే గర్వకారణం,వ్యక్తిగతంగా ఏం చెయ్యలేకపోయినా కనీసం బీజేపీకి ఓటేస్తే చాలు దేశానికి జరిగే మంచిలో నాదీ భాగస్వామ్యం ఉంది అనిపించేలా చెయ్యడం ఆ పార్టీ నాయకత్వ లక్షణం..వినమ్రత
నాయకుడిగా ఎదగాలి అనుకునే వారికి అద్భుతమైన,సుదీర్ఘ దృష్టి కల వేదిక.. కమలదళం అంటే భారతీయ దళం..
No comments:
Post a Comment