గురువులు వీరు:
ఋషులు,పరమయోగులు,భక్తకవులు,సాధుసజ్జనులు మౌనము ద్వరా తమలోను ,బాహ్య ప్రపంచమునందు భగవంతుడిని చూడగలరు.
కీడు లోకములు,క్రిందిలోకములూ వీరికి ఎఱుకే!!
జీవుని స్వభావ సంస్కారాలను ఉన్నతంగా తీర్చిదిద్దటానికి
ప్రత్యక్షంగాను,పరోక్షంగాను
ఈ సత్పురుషులు చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు.
పరమ పూజ్యులు,గురువులు వీరు.

No comments:
Post a Comment