Friday 26 January 2018

నిగూఢ నిశ్శబ్దం..

నిగూఢ నిశ్శబ్దం..



అద్దం లో చూసే అందం కంటే
గుండె లోతుల్లో
గూడుకట్టుకున్న
నిగూఢ నిశ్శబ్దం
ఎంతో అందంగా ఉంటుంది!!!!

No comments:

Post a Comment