Saturday, 6 January 2018

పరోపకారం పరమ ధర్మం

పరోపకారం పరమ ధర్మం
******************

ధర్మం అంటే వ్యక్తి స్వభావానికి
అతని నైతిక ఆదర్శానికి
అతని విశ్వాసానికి అన్వయించే పదం.
అంతేకాక ఇది
సృష్టి స్థితిలయకారణమైన
ఈశ్వరుని శక్తికి, న్యాయానికి అన్వయిస్తుంది.
కాబట్టి  ఈ ప్రత్యేకార్థాలన్ని సమన్వయంచెందే
మోక్షం సాధింపబడటానికి
వ్యక్తిధర్మం సృష్టి ధర్మంతో
అనువర్తించి ఏకం కావాలి.
అందుకే పరోపకారం పరమ ధర్మమౌతుంది.

No comments:

Post a Comment