ramasubbarao
Tuesday, 30 January 2018
జ్ఞానఖనులు....
ప్రాచీన భారతీయ ఋషులు
తమ తపోశక్తిని ...తమ మౌనాన్ని
మానవాళి శ్రేయస్సుకే ఉపయోగించారు
అందుకే వారిని మాష్టర్లు అంటాము.
వారు జ్ఞానఖనులు....
జ్ఞానమే వారిని ఆశ్రయించి ఉంటుంది!!
ఈ జ్ఞానం నుండే వివేకం ఉద్భవిస్తుంది!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment