Saturday, 6 January 2018

కవి అనగా

కవి అనగా....
సమకాలీన జీవన ధోరణికి
జీవితం మీద ఆసక్తి, గౌరవము కలిగిన వాడు
భయము, భక్తి కలిగిన వాడు...
ధర్మము, దయ, ప్రేమ, వైరాగ్యము
ఇత్యాది విషయాలపట్ల

తాత్వికత, ధర్మజ్ఞత ప్రదర్శించువాడే  నిజమైన కవి!!!
~ అల్లసాని పెద్దన ~


No comments:

Post a Comment