Wednesday 3 January 2018

జీవితం ఒక మహా ప్రవాహం

జీవితం ఒక మహా ప్రవాహం
ఇందులో ప్రవహిస్తున్న జీవద్భాషలెన్నో..
విశిష్టమైన సాహిత్య సంపదా
విశ్వసాహిత్యం లో స్థానం పొందగలిగిన
రచయితలూ, మహా కవులు ఎందరో ఉన్నారు ఇక్కడ!!
సాహిత్యం సున్నితమైన మానవీయవిలువలను సృజిస్తూ
ఒక వెన్నల వాకవు కావాలి
అంతేగాని ఇలాంటి మహా సంస్కృతిని
వ్యాపారంగా చూడటం ,
మంచి రచయతలను విస్మరించడం
అవివేకమే అవుతుంది!!!

No comments:

Post a Comment