గురువు అంటే ఎవరు...అసలు గురుతత్వమంటే ఏమిటి..
విశదపరచే అద్భుతమైన అన్నమయ్య సంకీర్తన ఇది...
శ్రీ గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ అంతే అద్భుతంగా ఆలపించారు ఈ కీర్తనని!!
పూర్వజన్మ స్మృతులను లీలగా చూడగలిగినవారికి,
బ్రహ్మచారికి,
ఒక సాధువుకు,
ఒక యోగిపుంగవుడికి మాత్రమే ఇందులోని తత్వము,దివ్యానుభూతి అవగతమవుతుంది!!!
అలాగే
ఆధ్యాత్మిక సాధకులకు ఈ సంకీర్తన / వీడియో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది..
పవిత్ర భావనే లక్ష్యంగా సాధన గావించినచో మానవుడు తప్పక ఈ దివ్యానుభూతులను పొందగలడు!!
ఆత్మనివేదనకు కావలసిన శక్తి,
జ్ఞానవైరాగ్య లక్షణముల
నిరూపణ అన్నమయ్య ఈ కీర్తనలో
స్వానుభవంతో , ఆధారసహితంగా చూపించగలిగాడు!!!
( Raa Raa's Saintly Collection )
No comments:
Post a Comment