Friday, 24 August 2018

కవిత్వ కళానిరూపణము(4)

# కవిత్వ కళానిరూపణము(4)
కవిత్వము నిర్మలమై,సరళమై,సులభాన్వయముగా ఉండవలెను.
భక్తిపూరితమై శ్రేష్ఠభావములచే నిండి,అహంకారరహితమై ఉండవలెను.
కవిత్వము రమ్యమై,మధురమై,భగవత్ కీర్తి,ప్రతాపముల వృధ్ధి నొందింపవలెను.
~ శ్రీ రామ సమర్థ ~

No comments:

Post a Comment