Saturday 18 August 2018

MEET MR.PHANEENDRA

MEET MR.PHANEENDRA

ఈ పుస్తక ప్రచురణ ఎక్కడో ఉత్తరభారతదేశంలో నేను చేయించు కోవాల్సి వచ్చింది కారణం మన దక్షిణ భారతదేశంలో అధిక ధరలు.
ఎక్కడో చత్తీస్గడ్ వెళ్లి భాషరాని వాడితో భాష కాని భాష ప్రాంతంలోని చాలా ఇబ్బందిపడ్డాను.
ఆ ఇబ్బంది మరో తెలుగు రచయిత పడకూడదని. ఇక్కడే మన తెలుగు రాష్ట్రాలలోనే అదే తక్కువ ధరలకు. ప్రచురించే విధానాన్ని అవలంబిస్తున్నాను.
లోగిలి పబ్లిషింగ్ పేరుతో ఒక సంస్థను స్థాపించాను.
పుస్తక ప్రచురణ కావాలి అనుకుంటే ఒకసారి సంప్రదించండి.
888 5050 959
7093 882 551

No comments:

Post a Comment