Sunday 20 May 2018

దివ్య సౌందర్యం


దివ్య సౌందర్యం 
కుక్క విశ్వాసం

మేకపిల్ల మృదుత్వం
మమతలు నింపే స్నేహం
చల్లని వెన్నెల
కొండవాలు
నీటిచాలు
పువ్వులు
నవ్వులు 
కొన్ని హృదయాలు
అవి దివ్య సౌందర్యానికి ఆనవాల్లు!!


No comments:

Post a Comment